Lord Shani : ప్రతి మనిషి జన్మించినప్పుడు ఒక సంఖ్య అనేది ఉంటుంది. అది పుట్టిన తేదీగా పరిగణించబడుతుంది. కొందరు పుట్టిన తేదీ లలో మంచిగా కలిసి వస్తుంది అని అంటూ ఉంటారు. అటువంటివి ఇప్పుడు కొన్ని తేదీలలో పుట్టిన వాళ్లకి శని దేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట ఆ ఆ తేదీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… న్యూమరాలజీ ప్రకారంగా అదృష్ట సంఖ్య అనేది ఒకరు జన్మించిన తేదీ యొక్క మిశ్రమ సంఖ్య నుంచి వచ్చిన ఒక అంకె.. ప్రతి అంకె కు చెందిన మనుషులు గుణాలు భిన్నంగా ఉంటుంటాయి. ఎనిమిదవ నెంబర్ ఉన్న మనుషులు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అలాగే ఎంతో మేధావులు కూడా. ప్రతి చర్చ టైం లో వారు ఎంతో మేధస్సు గా ఆలోచిస్తూ ఉంటారు. అదే టైంలో వారు చాలా ప్రశాంతమైన భావం కలిగి కూడా ఉంటారు. ప్రధానంగా తమ మనసులో ఏముందో ఎవరికి చెప్పుకోలేరు.
న్యూమరాలజీ ప్రకారం నియమం అంటే ఎనిమిది శని భగవానునికి చెందినది కావున 8 ,17 మరియు 26 తేదీలలో పుట్టిన వాళ్లకి శని భగవానుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.ప్రస్తుతం ఎనిమిది సంఖ్య ఉన్న మనుషులు గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం… ఈ అంకెకి చెందిన మనుషులు చాలా తక్కువ మాట్లాడతారు. అలాగే తమ గురించి గొప్పగా చెప్పుకోడానికి ఇష్టపడరు. వాళ్లు ఎప్పుడు వారి సొంత పనిని చేసుకుంటూ వెళ్ళిపోతారు. శని గ్రహం చాలా స్లోగా కదులుతున్నట్లే ఈ నెంబర్కు చెందిన మనుషులు వారి జీవితంలో చాలా నెమ్మదిగా ఎదుగుదలను చూస్తారు. 8 సంఖ్య ఉన్న మనుషులు ఆర్థిక స్థితికి సంబంధించిన వరకు స్థిరంగానే ఉంటుంది. ఎందుకనగా వాళ్లు ఎక్కువ ఖర్చు పెట్టరు కానీ వారు కొంచెం కొంచెంగా ఆదా చేస్తూ ఉంటారు. పెట్టుబడులపై వాళ్లకి చాలా నమ్మకం ఉంటుంది. అలాగే 8 ,17 మరియు 26 తేదీలలో పుట్టిన వాళ్లకి అపారమైన సంపద అలాగే శని భగవానుని పూర్తి అనుగ్రహం కలుగుతుంది.
ఎందుకనగా న్యూమరాలజీ ప్రకారంగా శని ఎనిమిదవ నియమానికి అధిపతి. కావున మీరు ఏ పనిలోనైనా విజయాన్ని చూస్తారు. సంఖ్యాశాస్త్ర ప్రకారం నియమం సంఖ్య ఎనిమిది ఉన్న మనుషులు ఎక్కువగా ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ తో సంబంధం కలిగి ఉంటారు. అలాగే మంచి బిజినెస్ మాన్ లు అవుతారు. అలాగే నూనె, ఇనుము, వస్తువుల సరఫరా కి సంబంధించిన బిజినెస్ చేస్తే మంచి లాభాలు వచ్చి పడతాయి. శని భగవాన్ కి ప్రీతికరమైన 8 సంఖ్య గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… *కష్టపడి పని చేస్తారు, చాలా నిర్ణయాత్మకమైనది, మొండి పట్టుదల మనుషులు, ప్రతికూల లక్షణాలు, కఠినమైన వ్యక్తులు, ఆధిపత్యం చాలా ఇస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ ధనానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చాలా కోపం వచ్చే మనుషులు… *8 అనే సంఖ్య కర్మ సంఖ్య అలాగే ఈ అంకె సంతులను మరియు దాని రూపాన్ని సూచిస్తుంది.
Farmers And Woman : ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులు, మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబందించి గణనీయమైన కేటాయింపులు…
Skin Care : మహిళలు తమ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ముఖంపై ఎటువంటి మచ్చలు మరియు పింపుల్స్…
Mega Heroes : అల్లు అర్జున్ నంద్యాల వెళ్లివచ్చినప్పటి నుంచి అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఫైట్ తెలిసిందే. సోషల్…
Ghee Coffee : ప్రస్తుత కాలంలో నెయ్యి కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఈ నెయ్యి కాఫీ…
Karthika Pournami : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రకాశంతో…
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
This website uses cookies.