Horoscope August 2022 Check Your Zodiac Signs Aquarius
Zodiac Signs : విశ్వానికి మూల పురుషుడైన సూర్యనారాయణుని పుత్రుడే ఈ శనిదేవుడు. శనిదేవుడు ఎంతో మహిమ కలవాడు. ఈ దేవుడిని తక్కువ మంది కొలుస్తారు. అయిన చాలా మహిమ కలవాడు. ఈయనను ఆరాధించడం వలన మన జీవితంలో దరిద్ర్యం తొలగిపోయి,సుఖసంపదలు కలుగుతాయి. అయితే,ఈ నెల కొన్ని రాశుల వారిపై శని ప్రభావం వుంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. జూన్ 5 నుంచి శనీశ్వరుడు తిరోగమన దిశలో తిరగనున్నాడు.
ఏప్రిల్ 29 శని గ్రహంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. శని తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి చేరుకున్నాడు. తిరోగమన దిశ మొదలుకాగానే శని జులై 12 న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ రాశిలో జనవరి 17,2023 వరకు వుంటాడు. తర్వాత యధావిధిగా కుంభరాశిలోకి చేరుకుంటాడు. శనిదేవుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని రాశుల వారిపై దుష్ప్రభావాన్ని చూపిస్తాడు. మకర,కుంభ,మీన రాశుల వారిపై ఈ శని ప్రభావం వుంటుందని వాస్తు పండితులు అంటున్నారు. అయితే శనీశ్వరుడుని ఆరాధిస్తూ,కొన్ని నివారణ చర్యలు తీసుకోవచ్చు.
The saturn goes to bad effects in zodiac signs in these month
అది ఎలాగో చూడండి. ప్రతి శనివారం తలస్నానమాచరించి,శ నిగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం రోజు నువ్వుల నూనెను ఎవరికైన దానం చేయండి. మీరు ఆ రోజు నూనెను కొనుక్కోరాదు. ఎందుకంటే శనిని మీరంతట మీరు కొనుక్కున్న వారు అవుతారు. అందుకే శనివారంనాడు ఎట్టి పరిస్థితుల్లో నూనెను కొనుక్కోరాదు. అలాగే శివుడిని కూడా ఆరాధించవచ్చు. హనుమాన్ చాలీసా,శని మంత్రాలను జపించవచ్చు. ఇలా చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది.
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
This website uses cookies.