Sun Transit : సూర్యదేవుడు కర్కాటక రాశిలోకి అడుగు పెట్టాడు...ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక...?
Sun Transit : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే, అందులో సూర్య భగవానుడు నవగ్రహాలకు అధిపతి. ఈ సూర్య భగవానుడు సంచారానికి జ్యోతిష్య శాస్త్రంలో విశిష్ట స్థానం ఉంది. ఒక రాశి నుంచి మరొక రాసి లోనికి, సూర్యుడు ప్రయాణించడానికి 30 రోజుల సమయం తీసుకుంటాడు. సూర్యుడు కర్కాటక రాశిలోనికి అడుగుపెట్టే సమయానికి సంక్రాంతి అని అంటారు. ఈరోజు జులై 16వ తేదీ ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున సూర్యుడు అడుగు పెట్టాడు. ఈ రాశులో సూర్యుడు నెలరోజుల సంచారం చేయబోతున్నాడు. కర్కాటక రాశిలో సూర్య సంచారం అనేక రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ రాశిలో వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. గ్రహాల రాజు సూర్యుడు ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుని రాశి మార్పు దాని నిర్మిత సమయంలో జరుగుతుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికే ప్రవేశిస్తుంటాడు. దీనిని సూర్య గోచారం లేదా సంక్రాంతి అంటారు. 2025 జూలైలో సూర్యుడు, మిధున రాశి నుంచి కర్కాట రాశిలోనికి అడుగుపెట్టబోతున్నాడు. అంటే, సంచరించబోతున్నాడు. సూర్యుని మార్పుతో ఈ రాశి వారికి ఆ రోజు కర్కాటక సంక్రాంతి అంటారు…
Sun Transit : సూర్యదేవుడు కర్కాటక రాశిలోకి అడుగు పెట్టాడు…ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక…?
సూర్య సంచారం జులై 16 బుధవారం నాడు జరిగింది.అయితే, కర్కాటక సంక్రాంతి అంటారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. సూర్యుడు జులాయి 16 నుంచి 30 రోజుల వరకు కర్కాటకంలోనే ఉంటాడు. కర్కాటకం మనసు భావోద్వేగాలు చంచలత్వానికి కారకుడైన చంద్రునికి సంబంధించినది అందుకే చంద్రుని రాశులు సూర్యసంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడింది శ్రీ సూర్య సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కర్కాటక రాశి సంక్రాంతి శుభసమయం ఉదయం 05:40 గంటలకు సాయంత్రం 05:40 గంటల వరకు ఉంటుంది.
కర్కాటక రాశి : ఇక రాశి వారికి సూర్యసంచారం కారణంగా అంతా శుభమే జరుగుతుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా వీరికి తప్పక వరిస్తుంది. అంతేకాదు, ఉద్యోగస్తులకు తమ పని చేసే ఆఫీసుల్లో వీరిదే పై చేయిగా ఉంటుంది. ఇంకా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
సింహరాశి : ఈ రాశి వారికి ఈ సమయం శుభప్రదమైనది. ఇంకా, ఎంతో ప్రయోజనంతో కూడి ఉంది. సింహ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం శుభసమయం అని చెప్పవచ్చు. వీరు చెప్పే ప్రసంగం ప్రజలను సహపరుస్తుంది.వీరి ప్రభావాన్ని పెంచుతుంది.కుటుంబంలో ఆనందం నెలకొంటాయి. రియల్ ఎస్టేట్లో డబ్బు పెట్టుబడులు కలిసి వస్తాయి. అన్ని విధాలుగా,వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు.
వృశ్చిక రాశి : ఇకఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వీరికి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.వీరు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువే. మీరు ఏ పని చేసినా ఆ పని తప్పక పూర్తవుతుంది.విద్యా, మతపరమైన కార్యకలాపాలలో చూస్తారు.తండ్రి నుంచి వీరికి మద్దతు లభిస్తుంది. వీరికి మొత్తానికి పని పూర్తవుతుంది అని అర్థం.
Kaala Sarpa Dosham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొందరికి కాలసర్ప దోషంతో ఉంటుంది. వీరు ఎంతో తీవ్రమైన ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ…
Junior Movie Public Talk : kireeti మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ అంటే తెలియని వారు ఉండరు..అలాంటి గాలి…
Junior Movie Review : 'కిరీటి రెడ్డి'.. Kireeti sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…
Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం…
Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు దీపం 2 పథకం లో ఒక…
Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ…
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
This website uses cookies.