
These coins must be kept in your home to get the blessings of Lakshmi Devi
Lakshmi Devi : హిందూ సాంప్రదాయాలలో లక్ష్మీదేవిని ఎంతో ప్రత్యేకమైన పూజలతో ఆరాధిస్తూ ఉంటారు. హిందువులకు శాస్త్రాలపై ఎంతో నమ్మకం. అన్ని శకునాలు అలాగే నివారణలు జాగ్రత్తలను గమనించబడతాయి. మీరు కూడా ఆ టైపే అయితే లక్ష్మీకాసు గురించి మీకు తెలిసే ఉంటుంది. అసలు ముఖ్యం. లక్ష్మీ కృపతో మీరు తప్పకుండా సంపదను పొంది సంతోషమైన జీవితాన్ని పొందవచ్చు. కొందరు ఎంత సంపాదించిన ధనం చేతికి రావడం లేదు వారు బాధపడుతూ ఉంటారు. అయితే వాళ్లు కచ్చితంగా వెండి నాణాలు ఉంటే బాగుంటుంది. లక్ష్మి చిత్రం ఉన్న వెండి నానం అదనపు ప్రయోజనం. వెండి నాణ్యాలు లక్ష్మీదేవికే కాదు.. శుక్రుడి కూడా చాలా ప్రీతికరమైనది. మీరు డబ్బు అలాగే బంగారం ఉంచే చోట వెండి నాణేలను ఉంచితే డబ్బు ఇంకా పెరుగుతూ ఉంటుంది.
శుక్రవారం లో లక్ష్మీ గణేశుడు బొమ్మలు ఉన్న వెండి నాణేలను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చు. వాటిని ప్రవహిస్తున్న నీటితో శుభ్రం చేస్తూ ఉండాలి. అప్పుడు పూజ గదిలో గణేషుడు లక్ష్మీ దేవతలను దృష్టిలో ఉంచుకొని పూజించడం అలాగే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఆ నానాలను తీసివేసి 25 పైసలు లేదా 50 పైసలు ఏడు రూపాయలకు సమానమైన ఏడు చిన్న నాణేలను పెట్టుకోవాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు వహించాలి. భగవద్గీత చదవడం వలన మీ మనసుని పవిత్రంగా ఉంచుకోవచ్చు. నిజానికి లక్ష్మీని పూజించడం అలాగే ఆశీర్వాదం పొందడం అనేది సాధారణ విషయం కానే కాదు.. దీనికోసం ఎంతో భక్తి శ్రద్దలు అలాగే ఇంటి శుభ్రం చాలా ముఖ్యం. ఈశాన్య దిశలో వెండి నాణేలను పెట్టడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
These coins must be kept in your home to get the blessings of Lakshmi Devi
ఆ ఏడు చిన్న నాణాలను తోటలోకి తీసుకెళ్లి పాతి పెట్టండి. అది కూడా రాత్రి పూట చేయాలి. మీకు తోట లేకపోతే మీరు దానిని పూలకుండీలో పెట్టుకోవచ్చు. ఈ వ్రతం చేసిన తర్వాత మీరు ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదల కనిపిస్తే.. మీరు భిక్ష ఇవ్వాలి. పేద పిల్లలకు చదువులో సాయం చేయాలి. ఐశ్వర్యం వచ్చిన తర్వాత కొందరు తల కాళ్లు తెలియకుండా నాట్యం చేస్తూ ఉంటారు. వారి సంపద అలాంటి సమయాలలో నిలవదు.. లక్ష్మీనారాయణ రాజయోగం లక్ష్మీ గణేశుడి చిత్రాలతో కూడిన వెండి నాణేలను పట్టుకోవడం వలన శుక్రుని దర్శనం పొందినట్లే ఈ ముగ్గురి కటాక్షకం లభిస్తే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు కొన్ని వెండి నాణాలు ఒకవైపు లక్ష్మి మరోవైపు గణేశుడుతో తయారు చేస్తూ ఉంటారు. రెండు వైపులా ఒకే దేవతతో వెండి నాణ్యాలు కూడా అందుబాటులో దొరుకుతున్నాయి. అలాంటి వాటిని తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు లక్ష్మీ కటాక్షకం దొరికినట్లే…
Trisha : దక్షిణాది చిత్రసీమతో పాటు జాతీయ మీడియా, సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఇటీవలి…
Police Academy : దేశంలోని ప్రముఖ పోలీస్ శిక్షణ సంస్థల్లో ఒకటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ…
kashmir Modi : భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత సవాళ్లలో నక్సలిజం మరియు జమ్మూ కాశ్మీర్ సమస్యలు దశాబ్దాలుగా మానిపోని…
Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా…
Jobs : ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది చాలా మంది యువతకు పెద్ద లక్ష్యంగా మారింది. ముఖ్యంగా…
Revanth Reddy : తెలంగాణ Telangana రాష్ట్ర ముఖ్యమంత్రి CM Revanth Reddy రేవంత్ రెడ్డి Adilabad ఆదిలాబాద్ జిల్లా…
Borugadda Anil : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా పెను సంచలనం రేపుతున్న రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు…
Gold Silver Rate April 7th 2026 : భారతీయ సంస్కృతిలో, సంప్రదాయాలలో బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా…
Karthika Deepam 2 April 7th 2026 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, ప్రతిరోజూ సరికొత్త…
Dinner : చాలామంది రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసి వెంటనే నిద్రపోతుంటారు కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో హానికరమని…
Summer Diabetics : ఎండలు Summer మండిపోతున్న వేళ సాధారణ వ్యక్తుల కంటే మధుమేహం లేదా షుగర్ Diabetics వ్యాధితో…
America : అగ్రరాజ్యం అమెరికా అంటేనే ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన గౌరవం. తమ దేశానికి చెందిన ఒక్క వ్యక్తి ప్రాణాలకు…
This website uses cookies.