
Millionaires : సూర్య సంచారంతో ఈ రాశులు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!
Millionaires : నవగ్రహాలో గ్రహాల రాజు అయిన సూర్యుడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక సూర్యుడు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశికి లోకి సంచరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 13వ తేదీన కుంభరాశి లోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు.
Millionaires : సూర్య సంచారంతో ఈ రాశులు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!
శని పాలించే కుంభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన కొన్ని రాశుల జీవితాల పై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తే మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని ఇస్తుంది. ఇక సూర్యుడి సంచారం వలన అదృష్టం పొందే రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి. వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది.
వృషభ రాశి : వృషభ రాశిలో సూర్య సంచారం కారణంగా ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కెరియర్ పరంగా ఈ రాశి వారికి మంచి పురోగతి ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయాని కొస్తే ప్రమోషన్లు ఇంక్రిమెంటరీ లభిస్తాయి. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.
వృషభ రాశి : సూర్య సంచారం కారణంతో వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగా మెరుగుపడతారు. నూతన వాహనాలు, గృహాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా స్థిరపడతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.