
Zodiac Signs : శనీశ్వరుని అనుగ్రహంతో 2025లో ఈ రాశుల వారికి రాజయోగం... పట్టిందల్లా బంగారం...!
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత మంచి చేసిన వారికి మంచి ఫలితాలను చెడు చేసే వారికి చెడు ఫలితాలను ప్రసాదిస్తాడు. అయితే చాలామంది కష్టాలకు కారణం శని దేవుడు అని అనుకుంటారు కానీ అది కాదు. మనం చేసే పనులే మనకు కష్టాలను తెస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది శని రాహు కలిసి రావడంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి. దీంతో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అదేవిధంగా ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోనే ముందు ఆచితూచి వ్యవహరించాలి. శని రాహు అంటే చాలామంది భయపడతారు. అలాగే వారి అనుగ్రహం లభిస్తే జీవితంలో తిరుగు ఉండదు. మరి అలాంటి శని రాహు కలిసి రావడం వలన ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Zodiac Signs : శనీశ్వరుని అనుగ్రహంతో 2025లో ఈ రాశుల వారికి రాజయోగం… పట్టిందల్లా బంగారం…!
శని రాహు కలిసి రావడంతో మీనరాశి జాతకులు ఆర్థికంగా స్థిరపడతారు. అలాగే వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు. అంతే కాకుండా వారి వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ముఖ్యంగా శని రాహు కలిసి ఉండడం వలన మీన రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో మీన రాశి జాతకులు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్తారు.
వృషభ రాశి : రాహు శని వచ్చే ఏడాది కలిసి రావడంతో వృషభ రాశి జాతకులు ఏది పట్టుకున్న బంగారం అవుతుంది. అలాగే ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం. ఇక వ్యాపారుల విషయానికి వస్తే వ్యాపారంలో ఊహించని లాభాలను అందుకుంటారు. వృషభ రాశి జాతకులు ఏ రంగాలలో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారు దానిపై ముందుగానే అవగాహన పెంచుకోవడం మంచిది.
మిధున రాశి : శని రాహువు కలిసి రావడంతో మిధున రాశి జాతకుల దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టిన అందులో విజయం సాధిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేస్తారు.
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
IPL 2026 RCB vs SRH : ఐపీఎల్ 2026 IPL 2026 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB…
Chicken Price Drop : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులకు ఇది నిజంగా…
Gold Silver Rate 29th March 2026 : బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ఇది నిజంగా షాకింగ్…
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
This website uses cookies.