Home » Devotional » They Are Lucky If They Have An M Symbol On Their Half Arm
Devotional

Palmistry : అర చేతి పై M గుర్తు ఉంటే వాళ్లు అదృష్టవంతులే.. ఈ వయసు తర్వాత వాళ్లకి అకస్మాత్తుగా అదృష్టం వచ్చి పడుతుంది…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 15, 2022, 1:30 pm
Advertisement

Palmistry : చాలామందికి అరచేతిలో కొన్ని రకాల గీతలు ఉంటాయి. కానీ వాటి వలన వాళ్ల తలరాతే మారిపోతూ ఉంటుంది.. హస్త సాముద్రికంలో ఆకారాలు, గుర్తులు, తాటిరేఖలు మరియు పుట్టుమచ్చలు మొదలైన వాటి తోటి జాతకం చెబుతూ ఉంటారు. ఈ చేతురేఖలు పర్వతాలు గుర్తులు మనిషి యొక్క భావాన్ని గురించి మాత్రమే కాకుండా భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటన గురించి కూడా శుభము ఆ శుభము తెలియజేస్తూ ఉంటారు. ఈ హస్తమాద్రికంలో గొప్పగా చెప్పబడే గుర్తులలో ఒకటి ఎం ఈ గుర్తు చేతిలో ఉన్న మనుషులు కీర్తి సంపద పరంగా చాలా అదృష్టవంతులు.

Advertisement

ఎం గుర్తు చేతిలో ఉండడం యొక్క అర్థం ఏమిటి.. ఎం గుర్తు అరచేతిలో ఉంటే ఆ వ్యక్తి పుట్టినరోజు చేపట్టే గుణం తనలో ఉంటుంది. అదే అతని లైఫ్ లో చాలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది.. ఎం గుర్తు చేతిలో ఉండి ఇతర గ్రహాలు కూడా బాగుంటే రాజకీయాలలో ఉన్నత స్థానానికి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.. ఎం గుర్తు చేతిలో ఉంటే ఆ మనిషి సవాళ్లకు అసలు భయపడడు. కానీ వాటిని భయంతో ఎదుర్కొంటూ ఉంటాడు. చాలామంది జీవితంలో కష్టపడాల్సి వచ్చిన దాన్ని అధిగమించి పైమెట్ కి ఎదుగుతారు.. అలాగే ఎం గుర్తు చేతిలో ఉండడం వలన జీవిత భాగస్వామిలో కూడా అదృష్టవంతులు అవుతారు.

Palmistry They are lucky if they have an M symbol on their half arm

Advertisement

అలాంటి మనిషి యొక్క జీవిత భాగస్వామి అతను చాలా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే వారితో బాగా కలిసిపోతూ ఉంటారు.. ఎం గుర్తు చేతిలో ఉంటే ఆ మనిషి ఎప్పుడూ ధనానికి కోరటం ఉండదు వారు 40 ఏళ్ల తర్వాత చాలా విజయాలను పొందుతారు. అపారమైన సంపదకు యజమానులు అవుతారు.. ఎం గుర్తు ఉన్న మనుషులు చాలా ఆలోచనత్మకంగా అలాగే మంచి ఊహగానం కలిగి ఉంటారు. అటువంటి మనుషులు మంచి రచయితలు కళాకారులు రచయితలు అవుతుంటారు.. ఈ ఎం గుర్తు ఉన్న మనుషులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.. గొప్ప అదృష్టవంతులు అవుతారు..

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి