This is what will happen after Ugadi as said by Brahmangar
Brahmam Gari Kalagnanam 2023 : బ్రహ్మంగారు చెప్పినట్లుగా అతి త్వరలో అంటే ఉగాది తర్వాత నుంచి జరగబోయేది ఏంటో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు. 200% కచ్చితంగా ఉగాది తర్వాత బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు జరగబోతుంది. ఇప్పటికే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు అనేక అంశాలను పొందుపరిచారు కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు ముందే దీని ఎలా ఊహించి చెప్పారని ఆశ్చర్యపోవటం మనవంతవుతుంది. ఈ 2023వ సంవత్సరంలో ఉగాది తర్వాత బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు జరగబోయే అంశాలు ఏంటి? ఆయా అంశాలు జరగటం కారణంగా మన జీవితాలు ఏ విధంగా ప్రభావితం కాబోతున్నాయి. ఇప్పటివరకు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన అంశాలు ఏంటి ఉగాది తర్వాత నుంచి జరగబోతున్నటువంటి అంశాల గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను..
22వ తేదీ న ఉగాది రాబోతుంది. తెలుగువారి సంవత్సర ఆరంభం ఈ ఉగాదినాడే తెలుగు వారందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి తొలి పండుగ అని చెప్పొచ్చు.. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి తొలి పండుగ అనేటువంటి అంశం తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది అనేది తెలుగువారి పండగ ఎక్కువ పేరు తెచ్చుకుంది. పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహతితులు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు. గ్రహ శాంతి లాంటివి ఏమైనా ఉంటే జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఆ బ్రహ్మ ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన తర్వాత మచ్చ అవతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా
This is what will happen after Ugadi as said by Brahmangar
ఉగాది ఆచరణలోనికి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఉగాది రోజునకాలజ్ఞానంలో ప్రస్తావించిన ఎన్నో అంశాలు నిజమయ్యాయి మనలందరినీ ఆశ్చర్యపరిచాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో నీళ్లతో దీపాలు వెలిగిస్తారని ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని కాశీపట్నం 40 రోజుల పాటు పాడబడుతుందని చెప్పారు. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని.. తెరమీది బొమ్మలు రాజుల పాలన నశిస్తుందని చెప్పారు. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేకమంది మరణిస్తారని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని బ్రాహ్మణుల అగ్రహారాలను నశిస్తాయని దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనం అవుతాయని చెప్పారు. దేవత విగ్రహాలు దొంగిలించబడతాయని ప్రస్తావించారు చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయని ఎన్ని యంత్రాలు ఎంత టెక్నాలజీ వచ్చినా చావుకి పుట్టుకకి మాత్రం కారణం కనిపెట్టలేరని సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు జరుగుతాయని చెప్పారు.
గట్టివాడైన పొట్టి వాడు దేశాన్ని పాలిస్తాడని కపట యోగులు దేశంలో విపరీతంగా పెరుగుతారని వీరి వల్ల ప్రజలంతా మోసపోతారు. అని చెప్పారు. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశించి మనుషుల్ని చంపుతాయని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పుడు ప్రస్తావించిన ప్రతి అంశము కూడా నిజమయి మనల్ని ఆశ్చర్యపరిచేలా చేసింది. అలాగే ఈ 2023వ సంవత్సరంలో కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఎన్నో అంశాలు నిజం కాబోతున్నాయని ఎంతో మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. 2028 నాటికి మన దేశం ప్రపంచంలో ఎంతో శక్తివంతమైన దేశంగా మారుతుందని చెప్పారు. 2032 నాటికి ఈ ప్రపంచంలో ప్రకృతి వినాశనాలు యుద్ధాలు జరిగి అల్లా కల్లోలం జరుగుతుందని కాలజ్ఞానంలో వివరించారు.
అంతేకాకుండా ఒక ఆరేళ్ల పాప గర్భవతి అవుతుందని ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని స్త్రీలు మానాన్ని అమ్ముకుంటారు. శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులతో మాట్లాడతాడని ఎన్నో విషయాల్ని కాలజ్ఞానంలో పొందుపరిచారు. అయితే కేవలం వస్తువులు డబ్బు కోసం మాత్రమే ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ ఉంటారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారి ప్రస్తావించారు. అంతేకాకుండా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో డబ్బు కోసం తల్లిని కొడుకు కొడుకుని తల్లి వావివరసలు లేకుండా ఒకరిని ఒకరు చంపుకుంటారని చెప్పారు. ఈ 2023లో ఎండలు మండిపోతాయని చెబుతున్నారు. దాదాపు పదివేల మంది ఎండల బారిన పడి మరణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. బ్రహ్మంగారు ప్రస్తావించినటువంటి
ప్రకృతి విపత్తులు వినాశనాలు ఈ 2023 నుంచి మొదలు కాబోతున్నాయి. అనేటువంటి భావన అందరికీ కలుగుతుంది. చూసారు కదా బ్రహ్మంగారు చెప్పినట్టుగా కాలజ్ఞానంలో ఎన్నో అంశాలు ఇప్పటివరకు నిజమయ్యాయి.. ఇందిరా గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావటం నీటితో దీపాలు వెలిగించు నువ్వు ప్రకృతి విపత్తులతో 2032 నాటికి ఈ ప్రపంచం వినాశనం కాబోతుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇప్పటివరకు అన్ని నిజమైనట్టుగాని ఇకమీదట కూడా కాలజ్ఞానంలో ఆ బ్రహ్మంగారు చెప్పినటువంటి ఎన్నో అంశాలు నిజం కాబోతున్నాయి ఏదేమైనా కూడా మన జాగ్రత్తలో మనం ఉంటూ భగవన్నామస్మరణలు నీతి నిజాయితీగా బ్రతికితే ఏ కష్టాలు లేకుండా మన జీవితాన్ని సంతోషమే చేసుకోవచ్చని గుర్తించండి…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
This website uses cookies.