Allu Arjun in pushpa 2 movie update
Allu Arjun : ప్రస్తుతం ‘ పుష్ప 2 ‘ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దీంతో పుష్ప సీక్వెల్ గా రూపొందిస్తున్న పుష్ప 2 అని 1000కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ సినిమాగా భారీ అంచనాలతో తెరకెక్కబోతుంది. ఇక పుష్ప 2 లో రష్మిక మందన పాత్ర చాలా తక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం సుకుమార్ విదేశాలకు వెళ్లారు.
Allu Arjun in pushpa 2 movie update
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా కోసం చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చిందని టాక్. ఈ ఫైట్ సీక్వెన్స్ మూవీ మొత్తానికి హైలెట్ గా ఉండబోతుందని ప్రచారం నడుస్తుంది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ డాన్ గా కనిపిస్తారట. దీంతో ఈ సినిమాలో అల్లు అర్జున్ రిచ్ కాస్ట్యూమ్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అలాగే పుష్పాలు ఐటమ్ సాంగ్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. దీంతో పార్ట్ 2 లో కూడా స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ ఉండబోతున్నట్లు సమాచారం.
అలాగే ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్టు చివరిలోగా అయిపోతుందని టాక్. ఇక అల్లు అర్జున్ బర్త్ డే వచ్చే నెల ఏడవ తారీఖున కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా అయిపోగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
This website uses cookies.