
This is what will happen to Aquarians after October 14th Mahalaya Amavasya
Mahalaya Amavasya : అక్టోబర్ 14వ తేదీన మహా శక్తివంతమైన మహాలయ అమావాస్యలోపు కుంభరాశి వారికి ఒక గండం ఉంది.మీరు ముందుగానే ఇలా తప్పించుకోండి.. ఇంకా అక్టోబర్ లో రాబోతున్న మహాశక్తివంతమైన మహాల అమావాస్యలోపు కుంభ రాశి వారికి ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం… శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశీ చక్రంలో కుంభరాశి 11వది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి అని పిలుస్తూ ఉంటారు. కుంభ రాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. వీరి శ్రీ సంతానం పట్ల అభిమానం కూడా ఎక్కువగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి.
అయితే వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి అవుతారు. కుంభ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేసే తప్ప ఏ విషయానికి లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాలపరంగా అనేక రంగాలలో అనుభవం సంపాదిస్తారు. ఎదుటివారిని మనస్తత్వాన్ని తేలిగ్గాగ్రహిస్తారు. వీరి కన్నా కూడా ముఖ్యంగా వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని మీరు అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కుంభ రాశి వారు కలిగి ఉంటారు. కనుక మీరు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడూ కార్యరూపం దాలుస్తాయో మాత్రం ఎవరికి తెలియదు.. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు.
This is what will happen to Aquarians after October 14th Mahalaya Amavasya
కొత్త కొత్త పథకాలు తయారు చేయడం కోసం అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నూతన ప్రదేశాలు సందర్శిస్తారు. ఇంకా ఎక్కువగా కష్టపడి పని చేయడం వలన కూడా వీళ్ళకి చాలా ఇష్టం. కుంభ రాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్లేటప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక డ్రైవింగ్ విషయంలో మాత్రం మీరు అసలు ఈ మంత్ అంతా కూడా డ్రైవింగ్ చేయకుండా ఉండడమే మంచిది అనిపిస్తోంది. మీతో పాటు కచ్చితంగా మీ ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరిని తీసుకొని వెళ్ళండి. ఇక లేదంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కాబట్టి మీరు కొంత కాలం పాటు ఇలా దూర ప్రయాణాల్ని వాయిదా వేస్తే మంచిది. ఆ తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు. కనుక ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇంకా మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు జరుగుతుంది.
మీకు కుంభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు, మూడు, ఏడు మరియు తొమిది ఈ రాశి వారికి జాతకంపై శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ శని భగవానుడి అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ అమావాస్య రోజున తప్పకుండా కాలభైరవాష్టకం చదువుకోండి. కుంకుమపువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం. కనుక కుంకుమ తిలకాన్ని ప్రతి రోజు కూడా ధరించడం అదృష్టం అనుకూలతను మీ వైపుకు ఆకర్షించేలా చేస్తుంది. దీంతో మీకు సకల శుభాలు కూడా దక్కుతాయి..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.