Those who don't have Tulsi Kota do this immediately
Tulsi Kota : ఇంట్లో తులసి కొటలేని వారు వెంటనే ఇలా చేయండి. లేదంటే ఆ పారా నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇంట్లో తులసి కోట లేని వారు ఇలా చేస్తే మీకు ధన యోగం, అదృష్ట యోగం పడుతుంది. హిందూమతంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే చాలామంది హిందువుల ఇళ్ళలో తులసి కోటలు ఉంటాయి. స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి తులసి మొక్కను పూజిస్తారు. అలాంటి తులసి కోటకి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. రాత్రిపూట తులసి మొక్కలకు నీరు పోయకూడదు. అంతేకాదు ఆకులను పెంచకూడదు.. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం పూట తులసి మొక్కలు తాకకూడదు.
ఒకవేళ తులసి పూజ చేయబోతున్నట్లయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజించాలని గుర్తుంచుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తులసి మొక్కను తీసుకురాకూడదు. అందుకే గురువారంనాడు తీసుకొచ్చుకొని నాటాలి. గురువారం నాడు విష్ణువు లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఈ తులసి మొక్కను తూర్పు దిశగా పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ తులసి మొక్కను ప్లాస్టిక్ కుండీలలో నాటడం అస్సలు మంచిది కాదు. వాస్తు ప్రకారం తులసి మొక్కని మట్టి కుండలో మాత్రమే నాటాలి. పసుపు నిమ్మరసం ఈ మిశ్రమంతో మట్టి కుండి పై శ్రీకృష్ణుడి పేరు రాయడం శుభప్రదం. తులసి ఆకులతో శివుడు, వినాయకుడిని పూజించకూడదని విశ్వాసం. తులసి ఆకులను విష్ణువు లక్ష్మీదేవికి సమర్పించవచ్చు.. తులసి ఆకులతో ఇద్దరు దేవుళ్ళకి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం.
తులసి కోటను ఇంట్లో నిర్మించేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అయితే ఈ మధ్యకాలంలో సిటీలో ఉన్నవారు ఇల్లు చిన్న చిన్నగా ఉండడం వల్ల కొందరికి తులసి మొక్కలు ఇంట్లో పెంచుకునే అవకాశం లభించడం లేదు. అలాంటివారు చిన్నవి తులసి కోటను మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుని పూజిస్తే మీరు లక్ష్మీదేవిని పూజించిన ఫలితం కలుగుతుంది…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
This website uses cookies.