today horoscope in telugu
మేష రాశి : horoscope ఈరోజు మీరు బాగా శ్రమించాల్సిన రోజు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ సంతోషం,ఇంట్లో వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం రావచ్చు.ఈరోజు మీరు మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. అనుకోని లాభాలు రావచ్చు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది.అనుకోని ఆశ్చర్యకరమైన ప్రయోజనకరమైన సంఘటనలు జరుగవచ్చు.
పరిహారాలుః remedies శ్రీదత్తాత్రేయ వజ్రకవచం పారాయణం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.
today horoscope in telugu
వృషభ రాశి : horoscope ఈరోజు ఆదాయ పరంగా బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాల్సిన రోజు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మీ సంతానం వల్ల సంతోషం పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసు అవకాశం ఉంది. ఆఫీసులో మీ శత్రువులు ఈరోజు మిత్రులుగా మారనున్నారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో సంతోషం, ఆనందంతో గడుపుతారు.
పరిహారాలుః remedies నవగ్రహాలకు ప్రదక్షణలు చేయడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది.
సానుకూలమైన ఆలోచనలు చేయండి. వాయిదా పడ్డ పనులు పూర్తి కావు. అనవసర ఖర్చులు రావచ్చు జాగ్రత్త. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సంతోషంతో సరదాగా ఈరోజు గడిచిపోతుంది. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
పరిహారాలుః remedies మంచి ఆర్ధిక జీవితం కోసం పచ్చని దుస్తులు ధరించండి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.
Daily horoscope in telugu
కర్కాటకరాశి : horoscope ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల కోరికలు తీర్చలేక విసుగు పుడుతుంది. ఈరోజు పొదుపు చెయ్యడం లాభదాయకం. స్నేహితులతో సరదాగా గడుపుతారు, విందులు, వినోదాలకు హాజరవుతారు. కుటుంబంలో కొంచెం ఒడిదుడుకులు రావచ్చు. శాంతంగా ఉండండి. మీ లక్ష్యాలను మరోసారి గుర్తుచేసుకోవాల్సిన సమయం. జీవిత భాగస్వామితో చిన్నచిన్న మనస్పర్థలు రావచ్చు జాగ్రత్త.
పరిహరాలుః remedies మంచి ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయండి.
ఆర్థికంగా బాగుంటుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు లాభాలను పొందుతారు. ఈరోజు కుటుంబంలో లేదా దంపతుల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోనివ్వకండి. ఈరోజు నిరుద్యోగులు కష్టపడితే మంచి ఉద్యోగము వస్తుంది. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ బంధువు, లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు.
పరిహారాలుః remedies సాధు జంతువులకు ఆహారం సమర్పించండి. మంచి ఫలితాలు వస్తాయి.
today horoscope in telugu
తులా రాశి : horoscope ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. ఏదైనా కుటుంబం కోసం క్రొత్తగా పని మొదలు పెట్టడానికి మంచిరోజు. అందరి సహకారం తీసుకోండి. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో ఎక్సైటింగ్గా ఉండే రోజు. ఇతరులతో రహస్య విషయాలు పంచుకోవటం చేయకండి. వివాహితులకు మంచిరోజు. అద్భుతంగా గడిచిపోతుంది.
పరిహారాలుః remedies మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.
వృశ్చిక రాశి : horoscope మీ ఇంటి పెద్దలు లేదా గురువుల వంటి వారి దీవెనలు మీకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీ ధన్నాన్ని తిరిగి పొందుతారు. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి, మంచి అనుకూలమైన రోజు. అనవసర ఆందోళనలు మరియు బెంగలు సమస్యలకు దారితీసి ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామి ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది/ప్రయత్నిస్తాడు.
పరిహారాలుః remedies ఆర్థిక జీవితం బలోపేతం కావడానికి కనకధార స్తోత్రం చదవండి లేదా వినండి.
ఆనందంగా ఉంటారు. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు దూరపు బంధువులు పంపే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు. మీ జీవిత భాగస్వామి సంతోషంలో ముంచెత్తుతుంది.
పరిహారాలుః remedies హనుమంతుని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది.
today horoscope in telugu
మకరరాశి : horoscope ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. తొందరగా ధనాన్ని సంపాదించెయ్యాలని కోరిక కలుగుతుంది. కుటుంబ సభ్యులు మీరు చేసే పనులను సమర్థిస్తారు. ప్రేమికులు వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. కార్యాలయంలో అంటే పనిచేసే చోట ప్రశాంతంగా ఉండండి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు మాట్లాడకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు.
పరిహారాలుః remedies సాఫీగా జీవితంగా సాగడానికి శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి లేదా వినండి లేదా విష్ణు ఆలయాన్ని సందర్శించండి.
కుంభ రాశి : horoscope ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. దీనికోసం దేవాలయ దర్శనం లేదా యోగా చేయండి. మీరు ధనాన్ని సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు. మీ విలువైన కాలాన్ని మీసంతానంతో అంటే పిల్లలతో గడపండి. ఈరోజు నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఆఫీస్‌లో బద్ధకంగా ఉండే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం చాలా నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంది. కొత్తదనాని కోసం ప్రయత్నించండి.
పరిహారాలుః remedies ఆనందమైన జీవితం కోసం శ్రీ శివాభిషేకం చేయండి.
Daily horoscope in telugu
మీన రాశి : horoscope ఈరోజు మీలో అనవసర ఆలోచనలు రావచ్చు. సాత్వికతకు దూరంగాఉ ఉండే అవకాశంఉ ఉంది. ఎవరినీ అగౌరవ పర్చడం చేయకండి. క్రొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం చేతికి అందుతుంది. కుటుంబ అవసరాలను తీర్చండి. మూడో వ్య్తక్తి మాటలను నమ్మవద్దు. ఆఫీసులో ఈ రోజు బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
పరిహారాలుః శ్రీ సాయిబాబా దేవాలయాన్ని లేదా దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శంచండి.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.