Sravana Sukravaram : ఈరోజే శ్రావణమాసం మొదటి శుక్రవారం. ఈరోజు బీరువాలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలు.. 24 గంటల్లో మీ సుడితిరిగి కోటీశ్వరులు అవుతారు.. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ శ్రావణమాసం విశిష్టతతో పాటుగా ఈ శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు ఈ ఒక్క పని చేసే చాలు.. మీ కష్టాలన్నీ తొలగిపోయేలా ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మీరు ఇప్పటివరకు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మరి ఈ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ శ్రావణమాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. వ్యవసాయ పనులు జరుగుతాయి.
ఇక ఆధ్యాత్మికంగా కూడా శ్రావణాన్ని చాలా పవిత్రమైన మాసంగా చెప్తారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైందని పండితులు అంటారు. శ్రీమహావిష్ణువు జన్మదిన శ్రావణం పేరుతో ఉన్న ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకి చేసే పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రాలు సైతం చెపుతున్నాయి. అలాగే ఈ నెలను లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైందని కూడా అంటారు. ఇక శ్రావణమాసం దక్షిణ ఆయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ నెలలో శివయ్యను పూజిస్తారు. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులు అవుతారు. మరి శ్రావణమాసంలో వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం నాడు మీ ఇంట్లో ఉన్న బీరువాలో ఇది పెడితే 24 గంటల్లో మీ సుడి తిరిగి కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. మీకు కచ్చితంగా అదృష్టం కలుగుతుంది.
మీరు ఏ పని చేపట్టిన అది విజయవంతమవుతుంది. ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు బీరువాలో ఇదొక్కటి ఉంచారంటే మాత్రం మీరు ధనవంతులు అవడం ఖాయం. మరి ఆ పరిహారం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ఎర్రని తీసుకోండి. ఆ వస్త్రంలో ఐదు పసుపు గవ్వలను ఉంచండి. ఈ పసుపు గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వీటితోపాటు ఒక రూపాయి కాసులు ఐదు తీసుకొని వాటిని కూడా ఆ వస్త్రంలో పెట్టండి. ఇప్పుడు పసుపు కుంకుమలతో పాటుగా అక్షింతలు కూడా ఈ ఎర్రని వస్త్రంలో ఉంచి ఒక మూటలాగా కట్టేయండి. ఈ మూటను సాంబ్రాణి ధూపానికి చూపించండి. ఈ మూటను తర్వాత బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక బాధలు తొలగిపోయి మీకు ధన లాభం కలుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.