Tula Rasi : తులారాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటేే బాగుంటుంది..? అలాగే ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం… పూర్వం జాతకాలని చూసుకొని 30 పాయింట్స్ వచ్చాక వివాహం చేసుకునేవారు. కానీ కొంతమంది 15, 16 ,18 వచ్చిన కూడా వివాహం చేస్తారు. ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి మంచి సంబంధమని అలాగే జ్యోతిష్కుడుని అడిగి ఏదైనా హోమం లేదా ఏదైనా పరిహారం చేసి వివాహం జరిపించేవారు. వివాహం అయిన తర్వాత కష్టం వచ్చిన నష్టం వచ్చిన కలిసి ఉండేవారు పూర్వంలో కానీ ప్రస్తుతం సర్దుకుపోయే గుణం లేక విడాకులు తీసుకుంటున్నారు. తులా రాశిలో పుట్టినటువంటి వారు శుక్రుడి కారకత్వంతో ఉంటారు. వీరి కార్యకర్తలు ఎలా ఉంటుంది అంటే ఏ విషయం అయినా పాజిటివ్ గా తీసుకుంటారు.
అలాగే వీరి లక్షణాలు చెప్పింది వినడం ఎవరినైనా నమ్మడం మరియు మోసపోయే లక్షణాలు ఉంటాయి. మరి తులా రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేస్తుంటే మంచి జరుగుతుంది. అంటే వీరు కన్య రాశి వారిని కన్యా లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు. మరియు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నాన్ని వివాహం చేసుకోకూడదు. కన్య రాశి వారికి ఎవరైనా నచ్చితే తల మీద పెట్టుకొని చూసుకుంటారు. లేకపోతే పాతాళానికి తొక్కేస్తారు. కాబట్టి వీరిని వివాహం చేసుకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి లక్షణాల విషయానికి వస్తే వీరికి ప్రతిదీ టైం టేబుల్ విధంగా ఉండాలి. వీరు చెప్పినట్టు మాత్రమే వినాలి. వేరే వారు చెప్తే వారు సర్దుకుపోరు. ఇక మీరు వివాహం చేసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాగే ధనుస్సు రాశి వారికి తులా రాశి వారికి పడదు.
మీరు ఏం చేస్తున్నా ఎందుకు ఖర్చు పెడుతున్నావు ప్రతి దానికి లెక్కలు కావాలి. ఇక్కడ వీరిద్దరికి అండర్స్టాండింగ్ ఉండదు. కాబట్టి వీరిద్దరు వివాహం చేసుకోకూడదు. అలాగే సింహ రాశి వారు తుల రాశి వారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. తుల రాశి వారు ప్రతి చిన్న విషయాన్ని స్పందిస్తారు. కానీ సింహరాశి వారు పెద్ద విషయానికి మాత్రమే స్పందిస్తారు. అయితే తుల రాశి వారు ఏ రాశి వారు వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది. అంటే మకర రాశి వారు సరదాగా నవ్వుతూ ఉంటారు. తర్వాత మీన రాశి వారు వీరు కూడా తులా రాశి వారితో కలిసిపోతారు. అలాగే వృషభము కర్కాటక రాశి వారు ఇవి మధ్యస్థంగా కలుస్తాయి. జాతకాల పరంగా అన్ని లగ్నాలు కుదిరితే వీరిని వివాహం చేసుకోవచ్చు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.