Ugadi Festival : ఉగాది రోజున పొరపాటున కూడా ఈ కూర తినకండి.. అడుక్కునే స్థితికి వెళ్తారు..!
Ugadi Festival : హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో ఉగాది పండుగ. దీనినే సంవత్సరాది అని కూడా అంటూ ఉంటారు. అంటే తెలుగు మాట ఉండేటటువంటి నూతన సంవత్సరమణి అర్థం. కాబట్టి ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతో జరుపుకుంటారు. అయితే మహారాష్ట్రలో గుడిపాడు. కేరళలో విష్ యు అనే పేరుతో తమిళనాడులో పుత్తాండు. అనే పేరుతో సిక్కులు వైశాకి. బెంగాలీలో కోయిల బైసాక్ అనే పేరుతో ఈ ఉగాది పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఉగాద అంటే అర్థం. ఉగా అంటే నక్షత్ర గమనం ఆది అంటే మొదలు అని అర్థం వస్తుంది. జనవరి ఒకటవ తేదీన పాశురతులు అంటే ఆంగ్లేయులు కొత్త సంవత్సరంగా భావిస్తే మన తెలుగు వారు మాత్రం ఉగాది రోజునే నూతన సంవత్సరంగా ఆరంభంగా పరిగణించడం జరుగుతుంది. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల భాగ్యమనాడే అంటే ఉగాది రోజున ఈ సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పడం జరిగింది.
ఇదే నమ్మకాన్ని ఇంకా నేటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం ఏడో బ్రహ్మకల్పం కొనసాగిస్తున్నారు. శ్రీమహావిష్ణువు మత్స అవతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించే బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతూ ఉంటారు. ఆచారాన్ని కూడా తెలుసుకొని ముందుకు సాగడం అనేది జరుగుతుంది. మరి ఈ ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి అంటే.. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం అంటే అది ఉగాది పచ్చడి.అయితే ఈ ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా మీరు ఈ కూరను తినకూడదు. అది ఏమిటి అంటే ఉగాది పండుగ ముఖ్యంగా తెలుగు సంవత్సరాది కావడం వల్ల ఈ రోజున మద్యం ముట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగాది పండుగ రోజున మద్యం తగాకూడదు. అంతే కాకుండా ఇంకా మాంసాన్ని కూడా తినకూడదు. మాంసాన్ని మీరు కూరగా చేసుకుని తినడం లాంటి పనులు ఈ ఉగాది పండుగ రోజున పూర్తిగా మానుకోండి. అదేవిధంగా మద్యం స్వీకరించొద్దు. దీంతో పాటుగా ఉడకబెట్టిన కూరగాయలు లాంటివి పచ్చివి అలాగే తీసుకోవద్దు. కేవలం కూరగాయలను లేదా ఆకుకూరలను ఒక కూర లాగా చేసుకుని మాత్రమే తినాలి. అంతేగాని పచ్చి కూరగాయలను అస్సలు తినకూడదు. ఈరోజు దీంతో పాటుగా ఇంటికి తీసుకురాకూడని కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి…
Ugadi Festival : ఉగాది రోజున పొరపాటున కూడా ఈ కూర తినకండి.. అడుక్కునే స్థితికి వెళ్తారు..!
ఉగాది పండుగ రోజున ఎట్టి పరిస్థితులను పదునైనటువంటి వస్తువులను కొనుగోలు చేయకూడదు. అంటే కత్తిపీట చాకు ఇంకా ఇనుము వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు. మీకు ఎంత అర్జెంట్ అయినా కూడా ఈ రోజున ఇనుముకు సంబంధించిన వస్తువులను గాని లేదా పదునైన వస్తువులను గాని కొనుగోలు చేయకండి. దీంతో పాటుగా ఇంకా మీరు ఈ ఉగాది పండుగ రోజున బెల్లాన్ని ఇంటికి కొనుక్కొని తీసుకుని వస్తే మీకు సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీరు ఏ విధంగా అయితే వస్తువులు ఇంకా ఇనుప వస్తువులు తీసుకురాకూడదని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు బెల్లాన్ని గాని పసుపుని గాని కొనుక్కుని ఇంటికి తీసుకొస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై ఉంటుంది. అంతేకాకుండా శ్రీమహావిష్ణువుని అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. కాబట్టి వీలైతే ఎంతో కొంత మీరు ఈ ఉగాది పండుగ రోజున పసుపుని అలాగే బెల్లాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి. మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తిని ఇంకా ఈ విధంగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.