Dogs : ఇంట్లో కుక్కని పెంచితే ఏం జరుగుతుందో తెలుసా..? శాస్త్రం ఏం చెప్తుంది అంటే..!
Dogs : విశ్వాసానికి ప్రతికైన కుక్కను ఇంట్లో పెంచుకోవచ్చా.. పెంచుకుంటే ఏం జరుగుతుంది అదృష్టమా.. దురదృష్టమా.. కుక్కలు ఏడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం నుంచి కూడా మూగజీవాన్ని పెంచడం అదృష్టమే కుక్క, పిల్లి ఇంట్లో పెంచడం మంచి జరుగుతుంది. కుక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. జంతువులలో అత్యంత విశ్వాసం కలిగిన కుక్క అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటుంటారు. కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకోని మనుషులు అది ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు. అది వీధిలో కుక్క అయినా సరే ఇంట్లో కుక్క అయినా సరే భయపడటం మాత్రం ఖాయం. దీనికి ఏమైనా ఆధ్యాత్మిక కారణాలు చారిత్రక సాక్షాలు ఉన్నాయంటే అవి లేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్ర పడిపోయింది. ఈ నమ్మకాన్ని పారద్రోరాలని చాలామంది పరిశోధనలు కూడా చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే అసలు ఈ మూఢ నమ్మకం మన దేశాన్ని పుట్టింది కాదు.
కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్మకం. గ్రీకు నుంచి వచ్చింది కనిపెట్టగలరని దెయ్యాన్ని చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట.. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారు అనుకోవడం కూడా వారు నుంచే మొదలైంది అంటారు. వాళ్ళు దేని ఆధారంగా నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పటివరకు అయితే తెలియలేదు..ఆధునికంలో కొందరు ఇలాంటి బాధలను సమర్థించారు. ఏడు గిట్టలు ఉన్న కుక్కకు దెయ్యాలు కనపడతాయని మాత గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఓ పుస్తకంలో రాశారు. కుక్క ఇదేనా శూన్యంలో అరుస్తున్న ఏడుస్తున్న కచ్చితంగా దయ్యా న్ని చూసే ఉంటుందని అప్పుడు దాని రెండు చెవుల మధ్య చూస్తే ఆ దయ్యం మనకు కూడా కనిపిస్తుందని రాశాడు. ఆయన అయితే కొందరు దీని కొట్టి పారేస్తారు. కానీ ఎంతో మంది నమ్మారు.. దయ్యాల సైతం చూడగలిగే అంత శక్తి ఉన్న కుక్కలు చావుని పసి కట్టడంలో ఇంతేముంది అన్నారు. వాళ్లు అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా ఎంత మాత్రం కాదని అంటున్నారు. శాస్త్రవేత్తలు దెయ్యాన్ని చూడడం మరణాన్ని పసిగట్టడం ఇటువంటి మూఢనమ్మకాలు అంటారు. వారు కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులు బట్టి కుక్కలు చాలా విషయాలు తెలుసుకుంటాయట.. చావుకి దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కలు ఉంటే మార్పులకు లోన్ అవుతున్న వారి శరీరపు వాసన, గాలి ద్వారా వ్యక్తి చేరితే దాన్నిబట్టి కట్టవచ్చు.
Dogs : ఇంట్లో కుక్కని పెంచితే ఏం జరుగుతుందో తెలుసా..? శాస్త్రం ఏం చెప్తుంది అంటే..!
తప్పితే వాటి ఆవి మరణాన్ని కనిపెట్టలేవు అనేది అసాధ్యమని అంటున్నారు. కుక్కలు వాసన పసిగట్టి ఎలాగైతే దొంగల్ని పట్టుకుంటాయో అదేవిధంగా మానవులకు కనిపించని దివ్య శక్తులు దుష్ట శక్తులు కనిపిస్తాయి అనేది కూడా ఒక నమ్మకం. అదే విధంగా వింత శబ్దం చేస్తాయి. ఏడ్చినట్లుగా శబ్దం కూడా చేస్తాయి. అయితే కొంతమంది మాత్రం మూఢనమ్మకాన్ని కొట్టి పారేసిన కొంతమంది మాత్రం నిజం అని నమ్ముతారు. ఎలాగంటే హంస పాలలో నుంచి నీటిని వేరు చేస్తుంది కదా అని అంటారు.. మరి నిజమేనా అని అంటారు. ఇది ఎంతవరకు నిజం. అయితే దీన్ని వైద్యులు కూడా నిర్ధారించట్లేదు.. కుక్కలకు ఏదో తెలియని శక్తిలు ఉంటాయి అని గ్రీకు దేశస్తులు కనుక్కున్నారట. కుక్కలు చేసే క్రియను బట్టి జరిగే శుభాన్ని ఆశుభాన్ని వారు అంచనా వేసేవారట.. శాస్త్రవేత్త అప్పట్లోనే కనిపెట్టి అసలు విషయాన్నీ బయట పెట్టాడట. కుక్క కనుక పదేపదే ఏడిస్తే ఆ కుక్కకు దెయ్యం కనిపించని సంకేతమట.. అలాగే ఆ సమయంలో కుక్క రెండు చెవుల మధ్య భాగం కూడా చూస్తే ఆ కుక్క దేనిని చూసి ఏడుస్తుందో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది..
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.