Ramayanam : ప్రపంచానికి తెలియని రామాయణం రహస్యాలు..!
Ramayanam : రామాయణం గురించి మనదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు . రామాయణంలోని పాత్రలు దారిలో జరిగిన సంఘటనలను ఇప్పటివరకు మనం చాలా సినిమాల్లో చూసాం .కానీ రామాయణం గురించి నేను చెప్పబోయే విషయాలు ఇప్పటివరకు మీరు చూసి కానీ కనీసం విని కూడా ఉండరు.వాల్మీకి రామాయణంలో ఉన్న మీకు తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడు ఒక్కసారి కూడా సీతను తాకలేదు. ఎందుకంటే రావణాసురుడికి ఒక శాపం ఉంది .ఒక్కసారి స్వర్గానికి వెళ్ళిన రావణుడు అక్కడ దేవకాంతమైన రంబను చూసి ఆమెను కాకపోతే ఆమె మాటలను పట్టించుకోని రావణుడు ఆమెను చెరబడతారు. ఈ విషయం తెలుసుకున్న నలుగు వీరుడు కోపంతో రావణుడి దగ్గరకు వచ్చి నీవు పర స్త్రీని తాకరాదు అని శపిస్తారు. తన కుమార్తె అయిన శాంతను వారికి చిన్నతనంలోనే ఇస్తాడు.
వాలిసుగ్రీవులకు తల్లి తండ్రి ఒకరె. ఈ విషయం వినడానికి కొంచెం వింతగా ఉన్న ఇది నిజం. ఒకసారి వీరుడు స్నానం చేయడానికి దిగుతాడు స్త్రీగా మారిపోతాడు .దీంతో అదే సమయంలో అక్కడ సంచరిస్తున్న సూర్యుడు ఇంద్రుడు స్త్రీ రూపంలో చూసి మోహించి ఆమెతో సంఘమిస్తారు. దానితో వృక్ష వజ్రత్వరికి ఇంద్రుని వల్ల వాలి సూర్యుని వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు. వనవాస సమయంలో తన అన్నా వదినలను నిత్యం కంటికి రెప్పలా కాపాడడానికి వీలుగా తనకు నిద్ర రాకుండా చూడమని లక్ష్మణుడు నిద్రాదేవికి ప్రార్థిస్తాడు. లక్ష్మణుడి కోరికను మన్నించిననిద్రాదేవి నీ మిత్రుడు ఎవరైనా స్వీకరిస్తే నీకావరం ఇస్తా అని చెబుతుంది. లక్ష్మణుడి కోరికతో అతని నిద్రను అతడి భార్య ఊర్మిళ తీసుకుంటుంది.
దాంతో 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు భార్య ఊర్మిళ నిద్రలోనే ఉండిపోతుంది. హనుమా రామునికి రక్షణగా ఉన్నంతవరకు యముడు శ్రీరాముని మందిరంలోకి అడుగుపెట్టలేక పోతాడు.దీంతో యముడు శ్రీరాముడితో స్వామి మీరు ఈ భూమి మీదకు వచ్చి 11 వేల సంవత్సరాల అయిందని ఇక తమ అవతారాన్ని చాలించి వైకుంఠానికి రమ్మని కోరుతాడు. దీనికి అంగీకరించిన రాముడు హనుమ అయోధ్యలో ఉంటే యముడురాకకు ఇబ్బంది అని భావించి ,తన ఉంగరం పాతాళ లోకంలో ఉండిపోయిందని, దానిని వెతికి తీసుకురమ్మని పంపిస్తాడు .అయోధ్యలో లేకుండానే శ్రీరాముడు తన అవతారాన్ని చాలించాడు. వాల్మీకి రామాయణాన్ని శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత నారద మహర్షి కోరిక మేరకు 24 వేల శ్లోకములతో దేవ నగరి భాషలో రచించాడు .
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.