Home » Devotional » Vastu Tips Keep This Idol In Your House
Devotional

Vastu Tips : ఈ విగ్రహం మీ ఇంట్లో పెట్టుకోండి.. ఇక మీ దశ తిరిగినట్లే…

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 17, 2022 12:17 am
Advertisement

Vastu Tips : మనం ఇంట్లో ఎన్నో రకాల బొమ్మలను అలంకరణ కోసం పెట్టుకుంటూ ఉంటాం అయితే ఇలాంటి బొమ్మలలో కూడా వాస్తులు ఉంటాయంట.. మనం పెట్టే బొమ్మలు చిలుక బొమ్మలు, నెమలి బొమ్మలు, ఏనుగులు బొమ్మలు ఇలాంటివి రకరకాల బొమ్మలు పెడుతూ ఉంటాము. అయితే వీటిలో కొన్ని బొమ్మల వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు. వాస్తు నిపుణులు, హిందూ సాంప్రదాయాలలో గోవులను లక్ష్మీదేవి రూపంలో కొలుస్తూ ఉంటారు. ఇంకా గోవులను ఎన్నో రకాల రూపాలలో పూజిస్తుంటారు. అలాంటి గోవుల బొమ్మలు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు తొలిగిపోతాయని, అంటున్నారు.

Advertisement

వాస్తు నిపుణులు, ఈ బొమ్మను ఇంట్లో వ్యాపారాల్లో ఇలా కొన్నిచోట్ల పెట్టుకోవడం వలన దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచటం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి ఈ గోవు విగ్రహం పెట్టుకోవడం మంచిదని మంచి ఆరోగ్యాన్ని పొందుతారని అలాగే ఇంట్లో ఆర్థిక పరిస్థితులతో బాధపడేవారు కూడా ఈ గ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ధన ప్రాప్తి కలుగుతుంది. ఇలా విగ్రహం పెట్టుకోవడం వలన సుఖశాంతులు ఐశ్వర్యంతో మీ ఇల్లు తులితూగుతుంది. అయితే ఈ విగ్రహానికి ఇంటిలో ఉత్తర దిశలో కానీ, తూర్పు దిశలో కానీ ఉంచవచ్చు.

Vastu Tips Keep this idol in your house

Advertisement

అలాగే పూజ గదిలో కూడా ఉంచవచ్చు. అయితే ఈ విగ్రహాలు వెండి, రాగి, ఇత్తడి ,సిరామిక్ ,పాలరాయి లాంటి విగ్రహాలలో ఏదైనా కానీ పెట్టుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అందుకే గోవులు ఉన్న ఇల్లు సంపదలతో నిండిపోతు ఉంటుంది. అందుకే గ్రామాలలో గోవులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే గోవు విగ్రహం దూడ పాలు తాగుతూ ఉండే విగ్రహాన్ని పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలాగే సుఖశాంతులు ,సంపదలు, ఆరోగ్యాలు అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. ఈ విగ్రహాన్ని పెట్టుకున్న ఇంట్లో ఆ ఇంటి కుటుంబ సభ్యులకు దశ తిరిగినట్లే…

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి