Vidura Neethi : మహాత్మ విదురుడు తెలివితేటలు, వివేకం, దూరదృష్టి ఉన్నవాడు. విదుర లో కొంచెం కూడా గర్వం కనిపించదు. విదుర నీతి అనేటటువంటిది చాలా గొప్పది. విదుర మహాభారతంలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకడు. శ్రీకృష్ణుడు, మహాత్మ విదురుడిని అర్థం చేసుకోవడం వలన పాండవులు మహాభారత యుద్ధంలో విజయాన్ని అందుకున్నారు. మహారాజ ధృతరాష్ట్ర నడుమున జరిగిన కొన్ని సంభాషణల సంకలనం. విదుర నీతి జీవితంలో అన్ని కోణాలను చర్చించడం జరిగింది. వ్యక్తులలో ఉండేటటువంటి కొన్ని లక్షణాల గురించి తెలియజేశాడు.
వాటికి మూలంగా అతను తన జీవితమంతా శ్రేయస్సు, ఆనందం, సంపద కోసం ఇబ్బంది పడవలసి వస్తుందట.. దేవుళ్లను పూజించని వారు… దేవుళ్లను పూజించని వ్యక్తులపై భగవంతుని కృప ఎప్పటికీ ఉండదని వాళ్లు జీవితాంతం డబ్బు కోసం ఇబ్బంది పడాలని విదుర తెలియజేస్తున్నాడు… సోమరితనం… సోమరబోతులపై లక్ష్మీదేవి ఎప్పుడు కోపంగా ఉంటుందని విదుర తెలియజేశారు. వాళ్లకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు దొరకదు దీని మూలంగా అటువంటి మనుషులు వారి జీవితాంతం ధనం కోసం ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అటువంటివారు ఎప్పుడు అదృష్టం కోసం ఏడుస్తూనే ఉంటారు. ఎదురుచూస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు.
విధులు చెప్పినట్లుగా ఇటువంటి వారికి నాశనానికి కారణం వారి సొంత సోమరితనమే అని తెలియజేస్తున్నారు. సోమరితనం ఎప్పుడు పెదర్కాన్ని కలిగిస్తుంది. ఇది జీవితానికి అతిపెద్ద శత్రువుగా ఉంటుంది. సోమరిపోతులు తమ జీవితాంతం ధనం లేకపోవడంతో ఇబ్బంది పడవలసి వస్తుంది. దొంగతనం చేసేవారు… కష్టపడడమే విజయానికి నిచ్చెన అని విధురుడు తెలియజేశారు. ప్రతి వ్యక్తికి తన కష్టార్జితం వల్లే విజయాల, ఎత్తులను అందుకుంటారని తెలియజేస్తున్నారు. విదుర నీతిలో చెప్పినట్లుగా సమాజంలో పదవి పలుకుబడి డబ్బు పురోభివృద్ధి ఉద్యోగాలు, విజయాలు అందాలనే కోరుకునే కొందరు మనుషులు ఉంటారని అయితే అటువంటి వి కష్టపడకుండా ఎప్పటికీ రావని విధుడు తెలియజేస్తున్నారు…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.