Aquarius : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభ రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంగానే ఈ కుంభ రాశి వారు ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటారు. అయితే కొన్నిసార్లు విరు స్వభావంలో కఠినత్వం అనేది కనిపిస్తుంది. ఈ ఏడాది పొడవునా కూడా శని దేవుడు ఇదే రాశుల సంచరించడం వల్ల వీరికి కొంతకాలం రాజయోగం పడుతుంది. అయితే శని కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఏమీ నాటి శని ప్రభావం అనేది ఈ రాశి వారి జీవితంలో ఉంది. ఈ కారణంగా వీరు కొన్ని కష్టాలనైతే అనుభవించక తప్పదు. అయితే గురుడు యొక్క ప్రభావంతో ఈ రాశి వారికి కలిసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు.. ఈ కారణంగా వీళ్ళకి కొంతలో కొంత శుభ ఫలితాలు అయితే పొందుతారు. సూర్యుడి ప్రభావం కారణంగా కూడా ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి. అదేవిధంగా కుజగ్రహం ప్రభావం వల్ల మరికొన్ని సమస్యలు ఎదురు కావచ్చు.. ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. శుక్రుడి ప్రభావంతో ఖర్చులు పెరుగుతాయి. ఇక కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి.
వ్యవహారాలు కుటుంబ జీవిత భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్నీ కూడా ఇక మీకు అనుకూలంగా లేకుండా ఉంటాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ప్రేమ లాంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కాస్త మద్యస్థ ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఆర్థిక విషయాలు ఉన్నవారికైతే ఈ కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఆర్థిక విషయాలలో గత కొంతకాలంగా ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. ధనం నిలవకపోవడం, ఖర్చుల భారం పెరగడం లాంటి సమస్యలు గత కొంతకాలంగా కుంభరాశి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు మరి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రతి శనివారం శని దేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇక కుంభరాశి వారు జీవితంలో ఉన్నత స్థితికి సాధించుకోవాలన్నా.. లేదా జీవితంలో మరింత అభివృద్ధికి వెళ్లాలి అన్న కూడా మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తలు పరిహారాలు పాటించడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అయితే కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ సమయంలో మార్పు తెచ్చేటటువంటి సమయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాసిన జన్మించినటువంటి స్త్రీలకు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు కూడా చాలా బాగా కలిసొస్తుందని చెప్పచ్చు. కుంభ రాశి వారిలో జన్మించిన వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాలలో మద్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. కనుక కుంభరాశి వారు ఈ సమయంలో కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేయడం వల్ల మీపై ఉన్నటువంటి శని ప్రభావం అనేది కాస్త తగ్గుముఖం పడుతుంది. అయితే కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు వీళ్ళ జీవితంలో పొందాలి అనుకుంటే గనుక నీలం రంగు ఉంగరాన్ని ధరించండి. దీంతో పాటుగా ప్రతి శనివారం లేదా శుభ తిధులు ఉన్న రోజులు దసరద ప్రాప్త శని స్తోత్రాన్ని పటించండి.
గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పటించండి. దినితో పాటుగా హనుమాన్ చాలీసా మనం చేసుకోండి. శని దేవుడికి ప్రతి శనివారం శుభధితులు ఉన్న రోజులు కచ్చితంగా మీరు తైలాభిషేకం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు అయితే పొందుతారు. అయితే ఇది మీకు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను మాత్రమే ఇస్తుంది. కాబట్టి మీరు ఈ సమయంలో శని దేవుడికి ఎంత చెరువగా ఉంటే మీకు అంతవరకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. దీంతో పాటుగా శుక్రవారం లేదా శనివారం పూట సెనగలను దేవుడికి నివేదనగా సమర్పించండి. ఈ విధంగా భగవంతుడికి నైవేద్యంగా సెనగలను అవి కూడా నల్ల సెనగలను పెట్టిన తర్వాత వాటిని బయట ఉన్నటువంటి పేదలకు లేదంటే భక్తులకు పంచి పెట్టండి.. ఈ విధంగా చేయడం వల్ల మీపై శని ప్రభావం అనేది తగ్గుతుంది..
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.