మూడు గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల కలయిక అనేది సంభవించబోతుంది. ఈ గ్రహాలు కలయికనేది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశుల వారికి నష్టాలు ఇస్తుంది…ముఖ్యంగా మనం మకర రాశి వారికి ఈ మూడు గ్రహాల కలయిక ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. బుధుడు, కుజుడు, శుక్రుడు గ్రహాలకు జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను తీసుకొని రాబోతుంది. ఎన్నడూ చూడని అదృష్టం వారి జీవితంలోకి ఏ విధంగా రాబోతుంది. ఎటువంటి పరిస్థితులు వారికి గోచరిస్తున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు.
ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రం అయినటువంటిది మకర రాశికి చెందినది అని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలిపట్టు గట్టిగా ఉంటుందో అదే విధంగా మీరు ఒక పనిని మొదలుపెడితే దాని అంత చూసేవరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా మీరు మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మరియు వీరి బలహీనత కూడా ఇదే పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు.
ఇది విమర్శలకు దారి చేసే పరిస్థితులు కూడా వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఉంటాయి.సాహిత్యానికి సంబంధించి ఎవరైతే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో వారికి అవకాశాలు కూడా దొరుకుతాయి. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మకర రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి..అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ విధంగా చీకొట్టిన వారి మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీ యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. ఎన్నడూ చూడని అదృష్ట మీ సొంతమవుతుందని చెప్పుకోవాలి.
ఎందుకంటే బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల కలయిక అనేది మకర రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను తీసుకొని వస్తుంది. ఈ సమయంలో శని కుజుడు గురువు మరియు రాహువు మంత్రాలను పటించండి. మీకు ఎంతో శుభం కలుగుతుంది. విష్ణు సహస్రనామ పటించండి. మరియు విష్ణు మంత్రాలు పటించడం ద్వారా శ్రీ మహా విష్ణువును పూజించి మీరు ఎంతో శుభ ఫలితాలను పొందుకుంటారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.