Rich : మనకు అదృష్టం పట్టే ముందు కనిపించే సంకేతాలు ఇవే…!!

Rich : కొంతమందిని అనేక సమస్యలు భాదిస్తూ ఉంటాయి. ఆ సమస్యల్లో ఆర్థిక సమస్యలు ఒకటి. ధనం మూలం ఇదం జగత్తు అన్నారు పెద్దలు. తన సమస్య అనేది తీరని లోటుగా కొంతమందికి ఉండిపోతుంది. ఆర్థిక సమస్యలు పోయి అదృష్టం పట్టింది. ఇవన్నీ తెలుసుకుందాం. అయితే లక్ష్మీదేవిని లక్ష్మీ అమ్మవారిని సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటాం. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు.. ఎవరైనా ధనవంతులవుతారని తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు. మనలో ప్రతి ఒక్కరు ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాం.

you we get lucky 6 Signs To Become Rich

వాస్తు శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభసంకేతాలను తీసుకొస్తుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం… ఇంట్లోకి నల్ల చీమలు గుంపుగా చేరి ఏదైనా వస్తువుని తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుందని అర్థం. ఈ విషయాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అంతేకాదు ఉదయాన్నే లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి గనక మనకి కనిపిస్తే లేదా ఆ పక్షి గూడు కట్టుకుంటే కనిపిస్తే అది చాలా శుభసూచకంగా ఉంటుంది. అయితే కొన్ని కారణాలవల్ల ఆ చెట్టును నరికితే దానివల్ల ఆశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరొకటి ఏంటంటే మూడు బల్లులు గనక ఇంట్లో ఒక్క చోట కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం అన్నమాట. ఉదయం నిద్ర లేవగానే అకస్మాత్తుగా చేరుకుని గనక చూసినట్లయితే

అది కూడా మనకి సంపాదన తెచ్చిపెట్టి సంకేతంగా గుర్తించవచ్చు.ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క కనిపించిన సరే అది చాలా శుభసంకేతంగా పెద్దలందరూ భావిస్తూ ఉంటారు. మనకి మంచి జరుగుతుంది మనం కుబేరులు కాబోతున్నాం మన ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వస్తున్నారని చాలామంది మన శాస్త్రవేత్తలు అలాగే జ్యోతిష్యులు నమ్ముతూ ఉంటారు. అలాగే బంగారం కలలోకి వస్తేవాటిలో చాలా సంపద మరియు విజయానికి సంబంధించిన కలలు అయితే కలలో గనక ఆరు విషయాలను చూసినట్లయితే అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు. ఇక ఇంట్లోకి ధనం రావడం ఎవ్వరూ ఆపలేరు. అపార సంపదలు మన జీవితంలోకి వస్తాయని ఆ సంకేతమని చెబుతున్నారు.

chanakya follow there chankya words you will become rich easily

అలాగే లేవగానే చీపిరి గనుక కనిపిస్తే ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణించబడతాయి. అలాగే కలలోకి ధాన్యం వస్తే ధాన్యాల గురించి కలలు కనడం అంటే అదృష్టం మనకి సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థం. ఇదే జ్యోతిష్య శాస్త్రం అంటే సంపద విజయం కాకుండా మన కలలో కొబ్బరికాయ గనక కనిపించినట్లయితే ఆ పరమేశ్వరునికి ఇష్టమైన ఆ కొబ్బరికాయ కనిపిస్తే మనకి సంపదలోనే మన ఇంట్లో అడుగుపెడుతుందని అర్థం భావిస్తారు.. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని తెలియజేసే సంకేతాలు ఇవే..

Recent Posts

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

37 minutes ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

2 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

3 hours ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

4 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

12 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

12 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

14 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

15 hours ago