Home » Devotional » You Will Be Shocked If You Know What Happens When You Cry Before God
Devotional

Devotional : దేవుని ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు…!!

Authored By
aruna
The Telugu News | Published on: May 28, 2023, 7:00 am
Advertisement

Devotional : దేవుని ముందు మనం ఏడవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా.. అసలు దేవుడు ముందు మనం ఎందుకు ఏడవాల్సి వస్తుంది. ఎలాంటి సందర్భాల్లో మనకు భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఏడుపొస్తుంది. ఇక భగవంతుడు ముందు కూర్చొని మన దుఃఖాన్ని తీర్చుకుంటే మన పాపాలు తొలగిపోతాయా ఈ విషయాలన్నీటికి వివరణ మనం ద్వారా తెలుసుకోబోతున్నాం.. చెప్పి పెద్దలు చెప్పినటువంటి నానుడి మాత్రం కొంతవరకే నిజం అది ఏ సందర్భాల్లో పోతుంది. చేసిన పాపం తీసుకొచ్చి భగవంతుడు దగ్గర చెప్పుకుని మనం ఈ పాపాన్ని నేను చేశాను కాబట్టి నువ్వు నా పాపాన్ని క్షమించు అని చెప్పి నాలుగోడల మధ్య కూర్చుని భగవంతుడికి చెప్పుకుంటే ఆ పాపం పోతుందా.. నన్ను క్షమించు అంటే పోతుందా.. చేసిన పాపం పూర్తిగా తొలగిపోవాలి.. అన్న మనం చేయవలసింది ఏంటి అంటే ఎవరి పట్ల అయితే మనం పాపం చేసామో వారి దగ్గరకు వెళ్లి నీ విషయంలో నేను ఇలాంటి తప్పు చేశాను.

Advertisement

నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను లేదా నీతో పాటు నేను వ్యాపారం చేస్తూ నీకు నష్టాన్ని కలిగించాను.. లేదా మీ కుటుంబంలో నేను గొడవలు పెట్టాను ఇలా అనేక రకాలైనటువంటి మనం భగవంతుడి దగ్గర కూర్చొని మన యొక్క తప్పులని పాపాలని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలా చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎవరి పట్ల తప్పు చేసామో వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలి. మీ పట్ల మేము చేసిన తప్పుది కాబట్టి ఆ తప్పిదానికి నన్ను క్షమించు అని చెప్పి మీరు ఒక పదేళ్ల తర్వాత వెళ్ళి వాళ్ళు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించేసిన తర్వాత అంటే మీరు చేసిన తప్పు వల్ల వారి కుటుంబం ఎన్నో నష్టాలపాలు అయిపోయిన తర్వాత మీరు వెళ్లి మీ పట్ల ఈ తప్పు చేశాము దయచేసి క్షమించండి అని చెప్తే ఏమైనా ఫలితం ఉంటుందా.. ఉండదు.. కాబట్టి పాపాన్ని చేసినప్పుడు లేదా ఎవరి పట్ల అయితే తప్పులు చేసినప్పుడు

Advertisement

మీరు భగవంతుడి దగ్గర కూర్చొని తలుపులు వేసుకొని భగవంతుడా నేను ఈరోజు చేసిన తప్పులన్నీ ఇవి పాపాలన్నీ ఇవి కాబట్టి నువ్వు నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఆయనకు చెప్పుకుంటూ దుఃఖాన్ని పొందుకొస్తున్నటువంటి కేవలం మీ మానసిక భారం అనేది తగ్గుతుంది ఉన్నటువంటి భారం లో భారం ఏదైతే ఉందో అది కాస్త తగ్గి స్వార్థం కలుగుతుంది. భగవంతుడు మీరు చెప్పిన మాటలు విని అయ్యో ఇలా చేసావా ఎందుకంటే మనకున్నటువంటి ధర్మాల ప్రకారం చేసిన ప్రతి తప్పుకి కచ్చితంగా శిక్షా అనుభవించి తీరాల్సిందే.. అలాంటి అవసరం లేనప్పుడు ఆ గ్రంధం అనేది రాయటం కానీ ఏ తప్పుకు ఏ శిక్ష అనేది చెప్పడం గాని జరగదు కదా అలా జరిగింది అంటే ఇక అప్పుడు కచ్చితంగా మన తప్పులు పాపాలు అనేవి క్షమించబడతాయి. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. అనే నానుడిని తప్పు మీద తప్పు చేస్తే భగవంతుడు అని చెప్పి గరుడ పురాణంలో పేర్కొన్నారు..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి