Zodiac Signs : 2025లో గ్రహాల మార్పులు అన్ని రాశుల వారి జీవితంలోని ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025లో శని రాసి లోకి రాహు ప్రవేశించడం జరగబోతుంది. నాకు 18 సంవత్సరాల తర్వాత రాహువు శని ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. 18వ తేదీ 2025న శనిరాశి అయిన కుంభ రాశిలోకి సంచరించబోతున్నాడు. ఇంట్లో రాహు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం….
2025 వ సంవత్సరంలో రాహు సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. రావు సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలోనే వృషభ రాశి జాతకులు అనేక విధాలుగా లబ్ధిని పొందుతున్నారు. వర్తక వ్యాపారులు ఆలోచన ప్రణాళికలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఇప్పటినుంచి రావాల్సిన డబ్బులు మొండి బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. కుటుంబం జీవితం చాలా సంతోషంగా గడుపుతారు.
కన్యా రాశి : యొక్క సంచారం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. సంచారం మీ వ్యాపారంలో మంచి మార్పులకి కారణం అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను కూడా తెచ్చి పెడతాయి. వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే పని చేసే చోట పెద్ద పెద్ద బాధితులను కూడా నిర్వహించగలుగుతారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి రావు సంచారం చాలా శుభ్రంగా ఉంటుంది. ఎంచుకున్న లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవుతారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కృతి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మన జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజకీయ రంగాలలో ఉన్న వారికి సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ధనస్సు రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది.
కుంభరాశి : 18 ఏళ్ల తర్వాత శని ఇంట్లోకి రాహువు సంచారం రాశి జాతకులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. పోటీ పరీక్షల్లో శుభవార్తలు వింటారు. మీ వృత్తి వ్యాపారాలు పురోగతి ఉంటుంది. మీరు పని చేసే చోట ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి. కుటుంబములో ఆనందంగా ఉంటారు.
Cyber Crime : 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ కు బలి అయ్యాడు. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు.…
Sukumar : లెక్కల మాస్టారు సుకుమార్ తాజాగా పుష్ప2 చిత్రంతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…
Squid Game 2 Review : నెట్ ఫ్లిక్స్ లో బ్లాక్ బస్టర్ అయిన కొరియన్ వెబ్ సిరీస్ లలో…
Loan : పరిస్థితుల కారణంగా చాలామంది తమ ద్రవ్య అవసరాలను తీర్చుకోవడానికి బాహ్య సహాయాన్ని కోరవలసి ఉంటుంది. కొందరు తమ…
Balakrishna Jr NTR : నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది అన్నది అందరు…
Rohit Sharma : మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత ఆటగాళ్లు…
Womens : మహిళలు రోజు దిన చర్యలో చిన్న చిన్న తప్పులే ఆ తర్వాత వేల వెలకట్టలేని మూలిం చెల్లించుకోవాల్సి…
Pan Card : గుర్తింపుకు ప్రాథమిక రుజువుగా పనిచేసే ఆధార్ కార్డ్ మాదిరిగానే బహుళ వ్యాపారం మరియు పన్ను అవసరాలకు…
This website uses cookies.