Zodiac Signs : 2025 సంవత్సరములో జనవరి 14వ తేదీ రాసి పెట్టుకోండి... ఈ రాశులు వారు కోటీశ్వరులు కాకపోతే పేరు మార్చుకుంటా....!
Zodiac Signs : 2024 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ సమయంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే వచ్చే సంవత్సరం జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా గోదా దేవి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ మాసంలో ఇంట్లో శుభకార్యాలు చేయడం చాలా ఉత్తమం. అయితే కొన్ని రాశుల వారు బాగా అభివృద్ధి పొందబోతున్నారు. ఆదిత్య హృదయం శ్రద్ధగా పట్టించిన వారికి మంచి లాభాలు కలుగుతాయి. ఏ ఏ రాశుల వారు ధనుర్మాసంలో లాభపడుతున్నారు తెలుసుకుందాం….
Zodiac Signs : 2025 సంవత్సరములో జనవరి 14వ తేదీ రాసి పెట్టుకోండి… ఈ రాశులు వారు కోటీశ్వరులు కాకపోతే పేరు మార్చుకుంటా….!
ఈ కుంభ రాశి వారికి అన్ని వైపుల నుంచి లాభాలు వస్తాయి. శత్రువుల సమస్యలతో పాటు రుణ సమస్యలు నుంచి కూడా బయటపడతారు. వ్యాపారాల్లో వచ్చిన నష్టాలు అన్ని తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరిగి అవి లాభసాటిగా మారే అవకాశాలున్నాయి. ఏది నాటి శని దోషం తొలగిపోతుంది.
మీన రాశి : ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వం నుంచి మీరు కోరుకున్న లబ్ధి అందుతుంది. నిరుద్యోగులకు విదేశాలు వెళ్లే అవకాశం లభిస్తుంది. వృత్తి తో పాటు ఉద్యోగంలో కూడా మీ ప్రభావం పెరుగుతుంది.
కర్కాటక రాశి: ఉద్యోగులకు స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారాల్లోకి ఎవరికైతే పోటీ ఎక్కువగా ఉందో అది తగ్గి లాభాలు పెరుగుతాయి. నష్టాలు అన్నీ తొలగిపోయి కొత్త వ్యాపారాలకు కొత్త బాట వేస్తారు. అనారోగ్య సమస్యలు పూర్తిగా సమస్య పోతాయి. నిరుద్యోగులు వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కానీ ఉద్యోగం చాలా దూర ప్రాంతంలో దొరికి, ఉద్యోగులకు వేతనం కూడా పెరుగుతుంది.
సింహరాశి : ఆర్థికంగా సంపద బాగా పెరుగుతుంది. చేసే ఒక ప్రతి పనిలో అనుకూలతలు కలిగి ఉంటారు. పిల్లలు పోటీ పరీక్షల్లో ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సింహ రాశి వారికి నైపుణ్యంతో చేస్తున్న రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి మార్గాలని ఏర్పరచుకుంటారు.
తులారాశి : ఉద్యోగం లేనివారికి ఉద్యోగం లభిస్తుంది. అవి వివాహం కాని వారికి వివాహంఅవుతుంది. ఎప్పటినుంచో విదేశాలకు వెళ్లాలని కోరిక కూడా నెరవేరుతుంది. ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ శ్రీకారం చుడతారు. ఆ వ్యాపారాలకి మంచి ఫలితాలు కూడా వస్తాయి. చేసే ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.
ధనస్సు రాశి : విదేశాలకు వెళ్లే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు, తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఒక సంస్థకు అధికారి అయ్యే హోదా ఉద్యోగులకు దొరుకుతుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.