Home » Devotional » Zodiac Signs With The Full Moon Of Pushya
Devotional

Zodiac Signs : పుష్య పౌర్ణమి తో ఈ రాశుల వారికి సంపదల తాండవం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: January 14, 2025 11:10 am
Advertisement

Zodiac Signs : పుష్య మాంసం పౌర్ణమి ఈ రోజున వచ్చింది. అంతేకాకుండా Zodiac Signs ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళ లో అత్యంత పవిత్రమైన మొదటి షాహి స్థానాలు ఈ రోజున ప్రారంభమవుతాయి. ఇక ఈ మాసంలో వచ్చిన పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. 102 సంవత్సరాల తర్వాత గొప్ప కలయిక జరగబోతుంది. మరి అది ఏమిటంటే.. శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రతో పాటుగా పౌర్ణమి ఒకే రోజున రావడం జరిగింది. అంతేకాదు ఈ రోజున భోగి పండుగ. ఇవన్నీ కూడా అపూర్వమైన కలియుగ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంతటి పవిత్రమైన రోజున స్థానాలు హోమాలు మరియు జపాలు చేసుకున్న వారి జీవితంలో తిరుగు ఉండదు. ఇక ఈ ప్రభావం అంతా కూడా 12 రాశుల వారిపై ఉంటుంది. దాదాపు 102 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అద్భుతమైన కలయిక కారణంగా ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…..

Advertisement

Zodiac Signs : పుష్య పౌర్ణమి తో ఈ రాశుల వారికి సంపదల తాండవం…!

Zodiac Signs వృషభ రాశి

పుష్య పౌర్ణమికి ఏర్పడే యోగాల కారణంగా వృషభ రాశి వారికి కోర్టు కేసులలో సానుకూల తీర్పులు వస్తాయి. అదేవిధంగా నూతన వాహనాలను మరియు ఆస్తులను కొనుగోలు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వినోదాలలో పాల్గొంటారు. అయితే ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లో అయిన ఇవ్వడం వంటివి చెయ్యకపోవడం మంచిది. ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటుగా శివాలయాన్ని సందర్శించడం వలన మంచి ఫలితాలను పొందడంతో పాటు ఆర్థికంగా మంచి స్థాయికి ఎదుగుతారు.

Advertisement

Zodiac Signs కన్యారాశి

102 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న గొప్ప ఈ కలయికతో కన్య రాశి జాతకులకు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆస్తి లాభం ఉంటుంది. ఇక సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లయితే అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. అలాగే ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పెళ్లికాని కన్య రాశి జాతకులకు ఈ సమయంలో వివాహం జరుగుతుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే కొన్ని వ్యాధులు ఇబ్బంది పెట్టతాయి. అంతేకాకుండా దుబార ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బలపడతారు.

సింహరాశి : పుష్య పౌర్ణమికి ఏర్పడే యోగాల కారణంగా సింహరాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంస్కృతి పెరుగుతుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు గురువును పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చెయ్యండి. దీనివలన మీ జీవితంలో వృద్ధి బాటలు పడతారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి