Zodiac Sing : బృహస్పతి సౌరవ కుటుంబంలోని అతిపెద్ద గ్రహం, ఇది సూర్యుడి నుండి 5వ గ్రహం. ఇది వాయువులతో కూడిన ఒక పెద్ద గోళం. దీనికి ఉపరితలం లేదు. అందుకే బృహస్పతి గ్రహణ దేవతలతో సమానంగా దేవతలకు అధిపతిగా భావిస్తారు. విద్య, పిల్లలు, జ్ఞానం తో పాటు వివాహాలకి అధిపతిగా ఈ గ్రహాన్ని భావిస్తుంటారు. ఫిబ్రవరి 4వ తేదీన బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులకి అన్ని శుభాలే కలుగుతాయని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. వసంత పంచమి రావటం వల్ల ఈ గ్రహాల యొక్క ప్రభావం మరింత శుభప్రదంగా మారనుందని పండితులు తెలియజేస్తున్నారు.
బృహస్పతి గ్రహము ప్రత్యేక కదలికల కారణంగా వృషభరాశిలోకి అనేక రకాలు శుభాలను కలిగిస్తాయి. నూతన పనులను ప్రారంభించుటకు మంచి అనుకూలమైన సమయం. ఊహించిన విధంగా విజయాలను సాధిస్తారు. వ్యాపారాలు చేసే వారికి అభివృద్ధి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేష రాశి : మేష రాశి వారికి కూడా ఆర్థికంగా ఎంతో శుభప్రదం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ఈజీగా పదవిలో పదోన్నతులు, వేతనాలు పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఖమ్మంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
కన్యారాశి : ఈ కన్యా రాశి వారికి ఏ బృహస్పతి గ్రహం కదలికచేత అనేక అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిలో కూడా విజయాలు సొంతం చేసుకుంటారు. ఏ పని చేసినా విజయం వీరిదే. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
వృచ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదమైనది. ఈ వృశ్చిక రాశి వారికి ఏ గురువు యొక్క అనుగ్రహం ఉండడం చేత సంతానం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ఆర్థిక విషయాలు ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
Copper Sun : ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో రాగితో చేసిన సూర్య ప్రతిమను ఇంటికి పెడుతున్నారు. దీనికి…
Nirmala Sitharaman : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్టాఫీసుల్లో ఖాతాదారులకు ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకంతో సహా…
Black Coffee : ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తమ రోజువారి దినచర్యను కాఫీ తోటి లేదా టీ తోని…
AIIMS CRE Notification : కంబైన్డ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్…
Vaishnavi Chaitanya : బ్లూ కలర్ సారీలో బేబీ బ్యూటీ గ్లామర్ షో.. వైష్ణవి చైతన్య వైరల్ ఫిక్స్..! …
Pooja Hegde : బ్లాక్ అండ్ వైట్ డ్రస్‌లో అందాలతో మత్తెక్కిస్తున్న పూజా హెగ్డే.. ఫోటోలు..! …
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas తనతో నటించే హీరోయిన్స్ కి ఎలాంటి Food విందు భోజనం ఏర్పాటు…
Allu Arjun Thandel : నాగ చైతన్య తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. చందు మొండేటి డైరెక్షన్…
This website uses cookies.