Home » Entertainment » Actor Sivaji Next Elimination In Bigg Boss Telugu Season 7
Entertainment

Actor Sivaji : ఓటింగ్ లో శివాజీకి దిమ్మ తిరిగే షాక్ .. ఈవారం వారిద్దరికి ఎలిమినేషన్ తప్పదా..??

Authored By
Anusha V
The Telugu News | Updated on: November 23, 2023, 8:11 pm
Advertisement

Actor Sivaji : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడేకొద్ది ప్రేక్షకులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ టాప్ కంటెస్టెంట్లు కావడంతో ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియడం లేదు. పోయిన వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ తీసేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హౌస్ లో నామినేట్ అయిన సభ్యుల గుండెల రైలు పరిగెడుతున్నాయి. ఎవరు ఉంటారు , ఎవరు వెళ్తారు అని వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటున్నారు.

Advertisement

అయితే మొదటి నుంచి ఓటింగ్లో శివాజీనే hero Shivaji టాప్ ప్లేస్ లో ఉండేవారు. అయితే ఈసారి ఆయన సెకండ్ ప్లేస్ లోకి వచ్చారు. అనూహ్యంగా టాప్ ప్లేస్ లో అమర్ దీప్ ముందుకు వెళుతున్నారు మూడవ ప్లేసులో రైతుబిడ్డ ప్రశాంత్ కొనసాగుతున్నారు. ఆ తర్వాత స్థానాలలో యావర్, గౌతమ్, అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చివరి రెండు స్థానాలలో రతిక, అశ్విని ఉన్నారు. శోభ , ప్రియాంక ఈ వారం సేఫ్ అయిపోయారు. నామినేషన్స్ లోనే లేరు అంటే రతిక, అశ్విని ఇద్దరు ఎలిమినేట్ అవ్వక తప్పదని జనాలు ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే వీళ్లకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగా లేదు.

అందుకే రతిక, అశ్విని ని బిగ్ బాస్ కాపాడలేడు అని, ఫైనల్ ఎలిమినేషన్ తప్పదు అని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే ఫైనల్ ఎపిసోడ్ దగ్గర పడేకొద్దీ జనాలలో టెన్షన్ నెలకొంది. ఎవరు కప్ గెలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటినుంచి టాప్ ప్లేస్ లో ఉన్న శివాజీ Sivaji Hero అనూహ్యంగా ఇంకా ఈ వారం సెకండ్ ప్లేస్ లోకి వచ్చారు. అమర్ దీప్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. దీంతో వీళ్ళల్లో ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తారా అని అందరిలో ఆసక్తి నెలకొంది.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి