Actress Kajal Aggarwal Introduced Her Son Gautam Kitchlu To Media
Kajal Aggarwal : “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితురాలే. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలతో సినిమా అవకాశాలు అందుకొని తెలుగులో మాత్రమే కాదు సౌత్ లో బిజీ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో చక్రం చెప్పింది.
Actress Kajal Aggarwal Introduced Her Son Gautam Kitchlu To Media
ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రారంభంలో వరుస పెట్టి అవకాశాలు అందుకున్న కాజల్ అగర్వాల్ పరాజయాలు బ్యాక్ టు బ్యాక్ రావడంతో మళ్లీ లైఫ్ ఇచ్చిన సంస్థ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే రీఎంట్రీలో కాజల్ అగర్వాల్ కి అంతగా అవకాశాలు రాలేదు. చాలావరకు సీనియర్ హీరోల సినిమాలలో కనిపించడం జరిగింది. అయితే కరోనా టైములో బంధువుల సమక్షంలో కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమయింది.
Kajal Aggarwal comments after marriage
ఆ తర్వాత ఒక బాబుకీ జన్మనివ్వడం జరిగింది. ఏడాది కంటే ఎక్కువ వయసు కలిగిన కాజల్ బాబుని చాలా సందర్భాలలో బయటకొచ్చిన ఫేస్ కనిపించకుండా దాచేసేది. కానీ ఫస్ట్ టైం ఇటీవల ముంబై విమానాశ్రయంలో చాలా వెరైటీగా అందరికీ కాజల్ అగర్వాల్ తన కొడుకు గౌతమ్ కిచ్చులు ఫేస్ చూపించింది. దీంతో ఫోటోగ్రాఫర్లు చక్క చక్క ఫోటోలు క్లిక్ చేసి… ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఫోటోలు మాత్రమే కాదు వీడియోలు కూడా పోస్ట్ చేశారు. దీంతో కాజల్ అగర్వాల్ కొడుకు వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో, హైట్…
CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో…
RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి…
KTR : తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బిఆర్ఎస్ , కేసీఆర్ పై చేసిన…
Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్‌లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…
Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…
Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
This website uses cookies.