Home » Entertainment » Actress Laxmi Rai Latest Photoshoot Goes Viral
Entertainment

Laxmi Rai : అది కూడా విప్పేస్తే అంతా చూసేస్తాం కదా.. లక్ష్మీరాయ్ అందాలకు పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 5, 2023, 5:20 pm
Advertisement

Laxmi Rai : లక్ష్మీ రాయ్… తెలుగు, తమిళంలో ఫేమస్ హీరోయిన్. తను కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత ఐటెమ్ గర్ల్ గా మారిపోయింది. పలు పెద్ద పెద్ద సినిమాల్లోనూ లక్ష్మీ రాయ్ ఐటమ్ సాంగ్స్ లో నర్తించింది. తెలుగులోనూ ఓ ఊపు ఊపిన లక్ష్మీ రాయ్.. అందాలు ఆరబోయడంలో ఏమాత్రం మొహమాటపడదు. కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన లక్ష్మీరాయ్ ఆ తర్వాత చాలా సినిమాల్లోనూ నటించింది.

Advertisement

అయితే.. ఐటెం సాంగ్స్ లో దుమ్ములేపే లక్ష్మీరాయ్ కు ఎక్కువగా అలాంటి అవకాశాలే వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ తనకు అలాంటి అవకాశాలు వచ్చాయి. అయితే… బాలీవుడ్ లోనూ కాలు పెట్టి లక్ష్మీ రాయ్ తన సత్తా చాటాలని ప్రయత్నించింది. కానీ.. అక్కడ తనకు అంతగా కలిసి రాలేదు. దీంతో తిరిగి మళ్లీ సౌత్ ఇండస్ట్రీకి వచ్చేసింది. తాజాగా టూపీస్ బికినీ డ్రెస్ లో లక్ష్మీరాయ్ అందంగా కనిపించింది. తన ఎద అందాలతో పాటు… తొడలు మొత్తం కనిపించేలా డ్రెస్ వేసుకుంది.

actress laxmi rai latest photoshoot goes viral

Advertisement

Laxmi Rai : టూపీస్ బికినీ డ్రెస్ లో లక్ష్మీరాయ్

ఆ డ్రెస్ లో లక్ష్మీరాయ్ ని చూసి నెటిజన్లు మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు. టూపీస్ బికినీ కాదు.. ఆ ఉన్నది కూడా విప్పేస్తే చూసి ఎంజాయ్ చేస్తాం కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి లక్ష్మీరాయ్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన అందాలు అలా ఉన్నాయి కాబట్టే తనకు అగ్ర హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు చాన్స్ వస్తోందంటున్నారు. మొత్తానికి లక్ష్మీరాయ్ లేటెస్ట్ ఫోటోలను చూసి నెటిజన్లు అయితే ఫిదా అయిపోతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి