Actress Pragathi : చీరలో ప్రగతి ఆంటీ జిమ్ వీడియో.. మామూలుగా లేదు బాబోయ్..!!
Actress Pragathi : సినిమా ఇండస్ట్రిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి ప్రగతి. చాలా సినిమాలలో హీరో, హీరోయిన్లకు తల్లి , అత్త పాత్రలు చేసి మెప్పించింది. ఇక ఈమె సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు లేటెస్ట్ ఫోటోలను, జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ నెట్ ఇంటా ట్రెండ్ అవుతూ ఉంటారు. ఈమెకి యూత్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కూడా ప్రగతి పాల్గొంటూ ఉంటుంది. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో ప్రగతి పాల్గొని బహుమతి కూడా అందుకోవడం జరిగింది.
45 ఏళ్ల వయసులో కూడా ఆమె ఆరోగ్యంగా బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆమె చేసే వర్కౌట్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈ వయసులో కూడా ఆమె అలా చేస్తుందంటే చాలా గ్రేట్. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జిమ్ వీడియోలతో జనాలను బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ వయసులో కూడా బాడీని ఫిట్టింగ్ ఉంచుతున్నారంటే ప్రగతి చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన ప్రగతి జిమ్ సూట్ లోనే కనిపించేవారు. కానీ ఈసారి భిన్నంగా చీరలో ఆమె వర్కౌట్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. 90 కేజీల బరువును ప్రగతి లిఫ్ట్ చేశారు. అది కూడా చీరలో మోయడం నిజంగా చాలా గ్రేట్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల సోషల్ మీడియాలో ప్రగతి రెండో పెళ్లి గురించి చాలా రూమర్స్ వచ్చాయి. ఆమె ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని నెట్ ఇంటా తెగ వైరల్ అయింది. దీంతో ప్రగతి ఈ వార్తలను సీరియస్ గా ఖండించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటివి ఎలా రాస్తారు అని మీడియాపై ఫైర్ అయింది.
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
This website uses cookies.