
Actress : సీక్రెట్ గా స్టార్ హీరోయిన్ పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?
Actress : ఈ నడుమ హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటున్నాయి. అయిందే ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెళ్లి విషయంలో ఉంటున్నారు. కొందరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే.. కొందరేమో బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో డేటింగ్ చేసిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నాయి జంటలు. ఇంకో విషయం ఏంటంటే.. కొందరు పెళ్లిని అందరికీ చెప్పి చేసుకుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. లేటుగా తమ పెళ్లి విషయాన్ని రివీల్ చేస్తున్నారు.
రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు తాప్సీ పన్ను కూడా పెళ్లి పీటలు ఎక్కినట్టు తెలుస్తోంది. ఆమె పెళ్లి గురించి ఎక్కడా వార్తలు కూడా రాలేదు. తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అయితే బాలీవుడ్ కు వెళ్లాక ఆమె ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. బాలీవుడ్ విధానాలపై చాలా సార్లు ఆమె గళం విప్పింది. కాస్టింగ్ కౌచ్ పై కూడా చాలానే ఆరోపణలు చేసింది. అందుకే తాప్సీని అక్కడ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేశారు.
ఇక కంగనా రనౌత్ కు ఆమె ఎప్పటికిప్పుడు కౌంటర్ వేస్తూనే ఉంటుంది. ఇక సినిమాల పరంగా ఆమె బిజీగానే ఉంటుంది. ఇలా ఆమె కెరీర్ లో బిజీగా ఉంటున్న సమయంలోనే ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే వస్తున్నాయి. కానీ వాటికి ఆమె అప్పట్లోనే చెక్ పెట్టింది. తాను మథియాస్ బోను అనే వ్యక్తితో గత పదేండ్లుగా డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని కూడా ప్రకటించింది. అయితే తాజాగా ఆమె పెళ్లి అయిపోయిందని తెలుస్తోంది. సీక్రెట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకుందంట ఈ భామ.
Actress : సీక్రెట్ గా స్టార్ హీరోయిన్ పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?
ఈ నెల 23న ఉదయ్ పూర్ లో ఆమె పెళ్లి గ్రాండ్ గా జరిగినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ పెళ్లికి అతికొద్ది మంది బాలీవుడ్ స్టార్లు వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ ఈ పెళ్లిని చాలా సీక్రెట్ గా సింపుల్ గా చేసుకున్నారంట. ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చేసరికి అందరూ షాక్ అవుతున్నారు. మరి ఇది నిజమేనా కాదా అనే విషయం తాప్సీ స్పందిస్తేగానీ ఎవరికీ తెలియదు.
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
This website uses cookies.