
Actress : ఆ స్టార్ హీరో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నటి..!
Actress : ప్రస్తుత కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన చాలామంది కొత్త హీరోయిన్లు కొన్నాళ్లకే పెద్ద ఇంటికి కోడలుగా సెటిల్ అయిపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటివి మనం చాలానే చూస్తున్నాం.ఇక ఇలాంటి వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం కూడా అవుతాయి . అయితే వకీల్ సాబ్ మూవీ ఫేమ్ అనన్య నాగల్లపై కూడా ఇలాంటి ప్రచారాలు వస్తున్నాయి అని చెప్పాలి. అయితే మల్లేశం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు సాధించిన అనన్య నాగళ్ళ కు ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రానప్పటికి పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే అలాంటి టైం లోనే అనన్య ఒక నిర్మాత ఇంటి కోడలిగా వెళుతుందని తక్కువ టైంలోనే ఆమె జాక్పాట్ కొట్టిందని పలు రకాల వార్తలు ప్రచారం జరిగాయి . అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. ఆ విషయంపై అనన్య వైపు కూడా ఎలాంటి స్పందన లేదు. అయితే తాజాగా మరో హీరోయిన్ వర్షా బొల్లమ్మ పై ఇలాంటి వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
మిడిల్ క్లాస్ మెలోడీస్ స్వాతిముత్యం వంటి సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది వర్షా . అయితే వర్షాకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే స్వాతిముత్యం సినిమాల లో ఆమెతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్ తో ఆమె రిలేషన్ లో ఉన్నారు అని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ న్యూస్ వచ్చినప్పుడు వర్ష ఈ విషయంపై ఫన్నీగా రియాక్ట్ అయింది. ఇక మరోసారి తన కొత్త చిత్రం ఊరు పేరు భైరవ కోన ప్రమోషన్ లో ఇదే విషయంపై స్పందించారు. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా వర్ష బుల్లమ్మ కలిసి జట్టగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 16 రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా టీం ప్రమోషన్లు పాల్గొనడం జరిగింది . తన పెళ్లి పై వచ్చిన రూమార్స్ గురించి వర్ష స్పందిస్తూ… మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఇద్దరం కలిసి బయట తిరిగిన ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు.
Actress : ఆ స్టార్ హీరో తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నటి..!200
కానీ ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ నేను ఏదైనా పోస్ట్ చేస్తే అందుకు తాను రియాక్ట్ అవ్వడం కానీ ,తన పోస్ట్ కి నేను రియాక్ట్ అవ్వడం లాంటి పనులు చేస్తే అందులో ఒక అర్థం ఉంటుంది. పొగ లేనిదే నిప్పు రాదు అని అంటారు కదా కానీ మా మధ్యలో ఇలాంటివి ఏమీ జరగకుండా ఈ వార్తలు విని నేను చాలా షాక్ అయ్యాను. అయితే నిజం చెప్పాలి అంటే బెల్లంకొండ గణేష్ ఒక గుడ్ పర్సన్ నాకు ఒక గుడ్ ఫ్రెండ్ అంతే. కానీ మా మధ్య ఇలాంటి రూమర్స్ రావడంతో నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ తర్వాత దానికి కరెక్ట్ గా రిప్లై కూడా ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది వర్షా గొల్లమ్మ.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.