Adah Sharma : నోట్లో పెట్టేసుకుని ఊరిస్తోంది.. రెచ్చగొడుతోన్న అదా శర్మ

Advertisement
Advertisement

Adah Sharma అదా శర్మ వెండితెరపై అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అదా శర్మ అదరగొట్టేస్తుంది. హార్ట్ ఎటాక్, క్షణం వంటి చిత్రాల్లో అదా శర్మ నటించింది. హిట్లు కొట్టింది. కానీ అదా శర్మకు రావాల్సినన్నీ ఆఫర్లు, పేరు మాత్రం రావడం లేదు. సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాల్లోనూ నటించింది. చివరకు కల్కి అంటూ రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో పక్కనా నటించింది. కానీ అదా శర్మకు మాత్రం అంతగా గుర్తింపు రావడం లేదు.

Advertisement

Adah Sharma Latest Yellow Dress Pics

కానీ అదా శర్మ చేసే అందాల విందు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అర్దనగ్నంగా కనిపించినట్టు ఫోటోలు షేర్ చేస్తూ.. ఉంటుంది. జనాలను ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇక ఆమె వింత దుస్తులు, వింత హెయిర్ స్టైల్, వింత విన్యాసాలతో అదా శర్మ అందరినీ మైమరిపిస్తుంటుంది. ఆమె తన బామ్మతో కలిసి చేసే జిమ్నాస్టిక్స్ వీడియోలు ఎక్కువగా హల్చల్ అవుతుంటాయి. ఇక లాక్డౌన్ సమయంలో అదా శర్మ చేసిన అందాల జాతర బాగానే హాట్ టాపిక్ అయింది.

Advertisement

Adah Sharma Latest Yellow Dress Pics

Adah Sharma వింత పోజులతో అదా శర్మ..

పేపర్ డ్రెస్సులు అంటూ దుమ్ములేపేసింది. వంటలు చేస్తూ వీడియోలను షేర్ చేసింది. ఇక రకరకాలుగా పోజులు పెడుతూ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా అదా శర్మ షేర్ చేసిన ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సింది. ఆమెకు ఎల్లో దుస్తులు అన్నా, ఆ కలర్ అన్నా కూడా ఎక్కువగా ఇష్టమనిపిస్తోంది. అందుకే ఎల్లో దుస్తుల్లో దిగిన ఫోటోలన్నీ షేర్ చేసింది. అందులో ఓ ఫోటోలో అదా శర్మ తింటూ కనిపించింది. చాప్ స్టిక్స్ లాంటివి నోట్లో పెట్టుకుని ఊరించేసింది. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Recent Posts

School Holidays : విద్యార్థులకు మ‌ళ్లీ సెల‌వులు..!

School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…

53 minutes ago

Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజార‌డానికి కార‌ణం ఇదే

Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…

2 hours ago

Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Mana Shankara Vara Prasad Garu  Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…

3 hours ago

Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…

4 hours ago

Palnadu: వైసీపీ హయాంలో రక్తం పారితే..కూటమి పాలనలో నీళ్లు పారుతున్నాయి: మంత్రి గొట్టిపాటి

Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…

5 hours ago

Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…

6 hours ago

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…

7 hours ago

Pushpa-3 : పుష్ప–3 నిజమేనా?.. హైప్ మాత్రమేనా?: సుకుమార్ టీమ్ క్లారిటీ !

Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…

8 hours ago