adah sharma love track with telugu star hero
Adah Sharma : సినిమా ఇండస్ట్రీలో లవ్ అనేది కామన్. ఎఫైర్ కామన్. డేటింగ్ కామన్. డైవర్స్ కామన్. ఇల్లీగల్ అఫైర్ కూడా కామనే. అలా అని అందరూ వీటికి పడిపోతారు అనలేం. ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా త్యాగాలు చేయాలి. కమిట్ మెంట్స్ ఇవ్వాలి. ముఖ్యంగా హీరోయిన్లు ఇటువంటివి ఫేస్ చేస్తుంటారు. చాలామంది హీరోయిన్లు కమిట్ మెంట్ ఇవ్వలేక పెద్ద పెద్ద సినిమాలు కూడా వదులుకుంటారు. కొందరు హీరోయిన్లు కమింట్ మెంట్ ఇచ్చి పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు చేజిక్కించుకుంటారు.
అలాంటి లిస్టులో మన తెలుగు హీరోయిన్ ఆదా శర్మ కూడా ఉంది.ఆదా శర్మ గురించి తెలుసు కదా. తను తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒకప్పుడు ఉండేది. హార్ట్ ఎటాక్ సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులు అందరికీ హార్ట్ ఎటాక్ తెప్పించింది తన అందాలతో. తెలుగులో తనకు మంచి ఆఫర్సే వచ్చాయి. మంచి సినిమాల్లో నటించినా తనకు అంతగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు రాలేదు. ఓ హీరోతో తెలుగులో నటించిన ఆదా శర్మ..
adah sharma love track with telugu star hero
ఆ హీరోతో ఫారెన్ షెడ్యూల్ కు వెళ్లినప్పుడు ఎడా పెడా తిరిగేసిందట. చివరకు ఇద్దరు పడక సుఖాన్ని కూడా పొందారట. కానీ.. ఆ హీరో మాత్రం చివరకు వేరే పెళ్లి చేసుకున్నాడు. తనను మాత్రం అడ్డంగా వదిలేశాడు అవసరం తీర్చుకొని అంటూ అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. ఏది ఏమైనా.. ఈ సుందరి ఇప్పుడు అవకాశాల కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా రెడీ అన్నట్టుగా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. పొట్టి డ్రెస్సులు వేసుకొని అందాలను ఆరబోస్తోంది. మరి.. ఇప్పటికైనా తనకు అవకాశాలు వస్తాయేమో వేచి చూడాల్సిందే.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.