Aditi rao hydari : అథితిరావు హైదరి .. పక్కా హైదరాబాది అయినప్పటికి ముందు బాలీవుడ్ సినిమాలలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. బాలీవుడ్ పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అంతేకాదు బాలీవుడ్ కంటే ముందు తమిళ చిత్ర పరిశ్రమలో శ్రీకారం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతిథిరావు హైదరి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇలా హిందీ, తమిళ సినిమాలలో నటించి పాపులారిటీ ని తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ని టాలీవుడ్ కి తీసుకు వచ్చాడు టాలెంటెడ్ డైరెక్టర్.
aditi-rao-hydari-character-in-mahasamudram-is-going-to-be-a-hot-topic-know
టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ కథాంశాలతో సినిమాలని తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా ద్వారా అతిథిరావు హైదరి టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా మంచి సక్సస్ ని సాధించింది. దాంతో టాలీవుడ్ లో కూడా అతిథిరావు హైదరి కి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన వి సినిమాలో నాని కి జంటగా నటించింది. ఈ సినిమాలో అథితిరావు హైదరి తన మార్క్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మహా సముద్రం సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో అథితిరావు హైదరి క్యారెక్టర్ కాస్త హాట్ అండ్ బోల్డ్ గా ఉంటుందని సమాచారం. అథితిరావు హైదరి ఇలాంటి క్యారెక్టర్స్ లో అదరగొడుతుంది. సినిమా కమిటయ్యాక ఎలాంటి క్యారెక్టర్ అయినా అందులో ఒదిగిపోతుంది. వందకి వంద శాతం క్యారెక్టర్ కి న్యాయం చేస్తుంది. లిప్ లాక్స్.. హాట్ సీన్స్ .. ఏవైనా అద్భుతంగా పర్ఫార్మ్ చేసి ఆకట్టుకుంది. అందుకే మహా సముద్రం సినిమాలో అథితిరావు హైదరి క్యారెక్టర్ సినిమాకి హైలెట్ అవుతుందని తెలుస్తోంది.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.