Ajith Daughter Anikha Surendran Heroine Chance
Anikha Surendran : సినిమా ఇండస్ట్రీలోకి కొత్తతరం రయ్యుమంటూ దూసుకొస్తుంది. చదువుకుంటూనే సినిమాల్లో బాల నటులుగా అలరిస్తున్న నేటితరం యువత..చాలా త్వరగా సినిమాల్లో హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. హీరోలు మాత్రం కాస్త ఆలస్యంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండగా.. అమ్మాయిలు మాత్రం 17 ఏళ్లకే ఇండస్ట్రీలో హీరోయిన్లుగా చెలామణి అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కోవలోకి వస్తుంది అజిత్ సినిమాలో అతనికి కూతురిగా నటించిన అనికా సురేంద్రన్..
ఈ అమ్మాయి ప్రస్తుతం చాలా పెద్దది అయ్యింది. తన తర్వాతి టార్గెట్ హీరోయిన్ అని టాక్ వినిపిస్తోంది. రానున్న రెండేళ్లలో తప్పకుండా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోందట అనికా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఈ అమ్మాయి గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే నేటికి అనికా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అజిత్ నటించిన ‘విశ్వాసం’ ,‘ఎంత వాడు గానీ’ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇందులో హీరో కూతురిగా అనికా నటించిన విషయం తెలిసిందే. ఈ యాక్టర్ బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అనికా చిన్న పాప నుంచి పెద్దపాపకు ప్రమోషన్ తీసుకుంది.
Ajith Daughter Anikha Surendran Heroine Chance
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనికా..తన లేటెస్ట్ ఫోటోలను అప్లోడ్ చేసింది. ప్రస్తుతానికి తనకి హీరోయిన్ ఛాన్స్ రానప్పటికీ లేటెస్ట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది అనికా.. హాట్ అందాలను కూడా చూపిస్తోంది. మూడేళ్ల వయస్సులోనే బాలనటిగా చోటా ముంబై అపూ అనే మలయాళ చిత్రంలో నటించగా ఆ సినిమా ఆమెకు పెద్ద పేరు తీసుకురాలేదు. 2010లో వచ్చిన తుదారున్నులో మూవీలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. అనంతరం బాలనటిగా మలయాళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తాజాగా తెల్లని చీరలో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఆమె పిక్స్‌కు లైక్స్ కొడుతున్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.