Akhil Akkineni is pain after the movie Agent is an utter flop
Akhil Akkineni : అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమైన అఖిల్… మోస్ట్ టాలెంట్స్ క్వాలిటీస్ ఉన్నా సరైన విజయం వరించడం లేదు. అక్కినేని ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు పరిచయమైన హీరోలలో ఏ హీరో చేయని రీతిలో డాన్స్… ఫైట్స్ చేస్తున్నా కానీ… దానికి తగ్గ విజయం మాత్రం అఖిల్ అందుకోలేకపోతున్నాడు. ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన “ఏజెంట్” భారీ అంచనాల మధ్య విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
Akhil Akkineni is pain after the movie Agent is an utter flop
“ఏజెంట్” సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అఖిల్ ఎంతో నమ్మకంగా చాలా కాన్ఫిడెన్స్ తో… విడుదలవకముందు ఉన్నాడు. ప్రమోషన్ కార్యక్రమాల్లో అందరికంటే అఖిల్ యే చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. “ఏజెంట్” సినిమా తర్వాత ఏ సినిమా చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటుందని చాలా పెద్ద పెద్ద డైలాగులు.. వేశాడు. తీరా “ఏజెంట్” సినిమా ఫలితం చూస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది. సినిమా నిర్మాతలు భారీ నష్టాలు బాట పట్టారు. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర.. సినిమా పరాజయం ఫాలో అయిందని స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించాడు.
Akhil Akkineni is pain after the movie Agent is an utter flop
దీనికి కారణం తామే అని ఒప్పుకున్నారు. పరిస్థితి ఇలా ఉంటే సినిమా ఫ్లాప్ అయ్యి బాధల్లో ఉన్న అఖిల్ కి మరో పిడుగు లాంటి బ్రేకింగ్ న్యూస్.. అదేమిటంటే “ఏజెంట్” విడుదలయి నెలరోజులు అవ్వకముందే…ఓటిటిలో విడుదల చేసేస్తున్నారు. మే 19 వ తారీకు నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫాన్సీ ధరకే సోనీ లివ్ అన్ని భాషలకు సంబంధించిన రైట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. నాలుగు రోజుల్లోనే కంప్లీట్ గా “ఏజెంట్” కలెక్షన్స్ డ్రాప్ అయిపోవటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.