Akkineni Nagarjuna and akhil multi starrer movie coming soon in mohan raja direction
Akkineni Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి – Chiranjeevi మరియు ఆయన తనయుడు రామ్ చరణ్ – Ram Charan కలిసి నటించిన ఆచార్య – Acharya సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దర్శకుడు కొరటాల శివ – Koratala Siva సినిమా ను అత్యంత దారుణంగా తెరకెక్కించాడు అంటూ విమర్శలు వచ్చాయి. చిరంజీవి మరియు రామ్ చరణ్ ఉన్న నేపథ్యంలో ఆయన మినిమం మంచి కథతో ఒకింత మంచి స్క్రీన్ ప్లేతో సినిమాను తీసి ఉంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు సినిమాకు బ్రహ్మరథం పట్టే వారు అనడంలో సందేహం లేదు. ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యిందని మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తండ్రి, కొడుకులు నటించిన సినిమా అంటే.. నటించబోతున్న సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ మధ్య మంచు వారి కుటుంబ సభ్యులు కలిసి నటించారు అంటేనే తెలుగు ప్రేక్షకులు అంతా కూడా అటువైపు చూశారు. అలాంటిది ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుండి తండ్రి కొడుకులు ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారట. చిరంజీవితో ప్రస్తుతం లూసీఫర్ సినిమాను చేస్తున్న దర్శకుడు మోహన్ రాజా. ఆయన దర్శకత్వంలో రూపొందిన లూసీఫర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
Akkineni Nagarjuna and akhil multi starrer movie coming soon in mohan raja direction
ఈ దర్శకుడు మోహన్ రాజా ఇటీవలే నాగార్జున – Nagarjuna మరియు అఖిల్ – Akhil లకు ఒక కథ చెప్పారట. ఆ కథ బాగుందని వార్తలు వస్తున్నాయి. మల్టీ స్టారర్ కాన్సెప్.. అలాగే అండ్రి కొడుకుల కాన్సెప్ట్.. దాంతో అక్కినేని వారి ఆచార్య సినిమా అన్నట్లుగా అప్పుడే చర్చ మొదలు అయ్యింది. తండ్రి కొడుకులు కలిసి నటించడం వల్ల అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నాగార్జున మరియు అఖిల్ లతో ఒక మంచి మల్టీ స్టారర్ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తీస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. అతి త్వరలోనే సినిమా గురించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
This website uses cookies.