Home » Entertainment » Allu Aravind Hilarious Comments On Ali Nats Press Meet
Entertainment

Allu Aravind : ఆలీ నువ్వు ఆస్తి అడుగుతావేమో టెన్షన్ పడుతున్న అల్లు అరవింద్ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 29, 2023 12:37 pm
Advertisement

అమెరికాలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో ఈ ఏడాది NATSకీ సంబంధించి ప్రత్యేకమైన వెబ్ సైట్ కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో అమెరికాలో జరిగిన ఈ కార్యక్రమానికి సాయికుమార్, హీరో ఆది, ఆలీ, నిర్మాత అల్లు అరవింద్ మరికొంతమంది ప్రముఖులు ఇతర రంగాలకు చెందిన వాళ్లు పాల్గొన్నారు. దీనిలో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొని సంచలన స్పీచ్ ఇచ్చారు. అమెరికాలో చాలా సంఘాలు ఉన్నాయి. కానీ NATS మాత్రం సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉండటం విశేషం.

Advertisement

Allu Aravind Hilarious Comments On Ali NATS Press Meet

అటువంటి ఈ సంఘం ఇక్కడ తెలుగువారిని సత్కరించి… అక్కడివారు గుర్తుంచుకునేలా. తెలుగువారిని మర్చిపోకుండా.. తెలుగు కళని గుర్తించుకునేలా ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా ఆనందించదగ్గ విషయం. అటువంటి ఈ సంస్థకి మా తండ్రిగారు వంద వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. వారు నన్ను ఆహ్వానించడానికి..నేను వస్తానో లేదో అనే సందేహంతోటి నాకు చాలా కావలసిన మిత్రులైన కొత్తపల్లి కిషోర్ గారిని

Advertisement

డాక్టర్ రమేష్ గారిని తీసుకుని వచ్చి అటు ఇటు నుంచో పెట్టి..అడిగారు. అప్పుడు నేను కండిషన్ పెట్టాను మీరు కూడా వస్తే వస్తానని అన్నాను. ఈ సందర్భంగా తన మిత్రులను స్టేజ్ పైకి ఆహ్వానించి అల్లు అరవింద్ అభినందించడం జరిగింది. ఈ క్రమంలో అదే స్టేజిపై ఆలీ ఉండగా… అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలీ నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. మీ నాన్నతో కలిసి 22 సినిమాలు చేశాను… నిన్ను చూస్తుంటే నా ఆస్తి అడుగుతావేమో టెన్షన్ వస్తుంది అంటూ… అలీపై అల్లు అరవింద్ చమత్కరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి