
Allu Arha Shoot Wrap Up For Shaakuntalam
Allu Arha : అల్లు వారి నాల్గో తరమైన అర్హ, అయాన్‌లకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అర్హ, అయాన్‌లకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా అర్హకు ఉన్న డిమాండ్ మామూల్ది కాదు. ఇప్పుడు ఇక అర్హ సినీ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. సమంత శాకుంతలం సినిమాలో అర్హ నటిస్తోంది. ఈ మూవీకి అర్హ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. తన కూతురు ఇంత చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేయడంపై అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు.
Allu Arha Shoot Wrap Up For Shaakuntalam
తన కూతురు సినిమాల్లోకి వస్తుందని, వస్తే తప్పేంటి అని ఆ మధ్య బన్నీ చెప్పుకొచ్చాడు. అయితే అర్హ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ బాలనటిగానే రంగ ప్రవేశం చేసేస్తోంది. శాకుంతలం సినిమాలో భరతుడు పాత్ర కోసం అర్హను గుణ శేఖర్ ఎంచుకున్నాడు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్టుంది. అంటే అర్హతో ఓ మూడు నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ చేశారు. అంటే అర్హది చాలా చిన్న పాత్ర అని అర్థమవుతోంది.
శకుంతల, దుష్యంతుల కథలో భరతుడు పాత్ర చాలా ముఖ్యం. కానీ ఇది బాల్యంలోని భరతుడు కాబట్టి.. కొన్ని సీన్లే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నిన్న అర్హ గుడ్ బై చెప్పేసింది. అయితే అర్హకు గుణ టీం ఘనంగా వీడ్కోలు పలికింది. ఆమెతో కేక్ కట్ చేయించారు.. ఫుల్ సెలెబ్రేషన్ మోడ్‌లో నిన్న సెట్ అంతా సందడిగా కనిపించింది. ఇక నిన్న కూడా బన్నీ శాకుంతలం సెట్‌లో సందడి చేశాడు. ఎందుకంటే శాకుంతలం పక్కనే పుష్ప సెట్ కూడా ఉందట.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.