
Allu Arjun : కిరణ్ అబ్బవరంకి అల్లు అర్జున్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా ?
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప2 మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. పుష్ప2 చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుండగా, ఈ మూవీ ట్రైలర్ రిసెంట్‌గా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే బన్నీ చిన్న సినిమాలకు కానీ, చిన్న హీరోలకు కానీ, అల్లు అర్జున్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. చిన్న సినిమాల పోస్టర్స్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు గెస్ట్ గా ఆహ్వానిస్తే నిర్మొహమాటంగా వెళ్లి.. ఆ సినిమాకు సపోర్ట్ గా నిలుస్తాడు. అయితే బన్నీ నటించిన పుష్ప2 ట్రైలర్‌పై సినీ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పుష్ప 2 ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుష్ఫ 2 ట్రైలర్ చాలా బాగుందని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్’ అని ట్వీట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ కు అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. ” థాంక్యూ మై బ్రదర్.. మరియు నీ ‘క’ సినిమా హిట్ అయ్యినందుకు శుభాకాంక్షలు. బిజీ టైమ్ వలన నీ సినిమాను నేను చూడలేకపోయాను.. క్షమించు. కచ్చితంగా సినిమా చూసి నీకు కాల్ చేస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా చూడనందుకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, బన్నీ చెప్పాడు.. అది ఐకాన్ స్టార్ అంటే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అల్లు అర్జున్ సింప్లిసిటీనీ అందరూ మెచ్చుకుంటున్నారు.
Allu Arjun : కిరణ్ అబ్బవరంకి అల్లు అర్జున్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా ?
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ తరువాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని ట్రైలర్ ను బట్టి అర్థమైపోతుంది. ఇక ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా పుష్ప 2 ట్రైలర్ పై తమ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా ఓ లెవల్‌లో ఉండడం ఖాయమని అంటున్నారు.
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
Karthika Deepam 2 March 13th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న అత్యంత ప్రజాదరణ…
Laddulu : తెలుగు సంప్రదాయ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నది…
Fruits for Hydration : వేసవి కాలం మొదలైతేనే ఎండల తీవ్రత పెరిగి శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అధిక…
Ugadi astrology, : ఉగాది పండుగతో తెలుగు సంవత్సరానికి శ్రీకారం చుడతారు. కొత్త పంచాంగం ప్రకారం సంవత్సర ఫలితాలను జ్యోతిష్యులు…
YS Jagan : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. గత…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మారారు. గత ఎన్నికల్లో కూటమిని గెలిపించడంలో ఆయన…
This website uses cookies.