Allu Arjun : బాలీవుడ్ స్టార్‌తో అల్లు అర్జున్ ..భారీ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్..!

Advertisement
Advertisement

Allu Arjun : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా చేసిన కామెంట్స్‌తో మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిందీలో భారీ చిత్రం చేయనున్నట్టు అర్థమవుతోంది. తెలుగులో మహేశ్ బాబు మాదిరిగా హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్నారు ఖిలాడి హీరో అక్షయ్ కుమార్. మధ్యలో ఒకటీ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఖాన్‌ల త్రయాన్ని గట్టిగా ఎదుర్కుంటూ సాలీడ్ హిట్స్ అందుకుంటున్నారు. నిర్మాతగా కూడా అక్షయ్ సక్సెస్‌లలో ఉన్నారు. తాజాగా ఆయన నటించిన హిందీ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. అయితే, ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ కుమార్ మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సౌత్ సినిమా, బాలీవుడ్ సినిమా అని వేరు చేసి మాట్లాడటం ఎంతమాత్రం కరెక్ట్ కాదని, ఇక్కడ సినిమాలు తెలుగులో హిట్ అవుతున్నాయని, అలాగే.. తెలుగు సినిమాలు హిందీలో రిలీజై హిట్ సాధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. మనది ఇండియా..మన సినిమా ఇండియన్ సినిమా. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా హిట్ అయినా అది ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకోవాలి అన్నారు.

Advertisement

Allu Arjun Big project with Bollywood star hero Akshay Kumar

Allu Arjun: అల్లు అర్జున్ నాతో కలిసి సినిమా చేయాలి.

అంతేకాదు, ఇప్పుడు అన్నీ సినిమా ఇండస్ట్రీలలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఒక భాషలో నటిస్తున్న వారు మిగతా భాషలలో కూడా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారని తెలిపారు. ఫ్యాచర్‌లో అల్లు అర్జున్ నాతో కలిసి సినిమా చేయాలి. నేను అల్లు అర్జున్‌తో కలిసి సినిమా చేయాలి. అలా మనం ఆలోచించాలి అన్నారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్‌కు హిందీ బెల్ట్‌లో భారీ క్రేజ్ దక్కింది. ఇప్పటికే అక్కడ స్ట్రైట్ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్. ఇక తాజాగా అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఖచ్చితంగా వీరిద్దరు కలిసి సినిమా చేస్తారని అర్థమవుతోంది.

Advertisement

Recent Posts

Jamun Seeds : నేరేడు పండ్లను తిని గింజలు పారేస్తున్నారా… ఈ విషయాలు తెలిస్తే… అస్సలు పడేయరు…??

Jamun Seeds : ఈ మధ్యకాలంలో విత్తనాల ప్రాధాన్యత అనేది చాలా బాగా పెరిగిపోయింది. కేవలం పండ్లు మాత్రమే తిని గింజలను…

50 mins ago

Allu Arjun : అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు.. పవన్ ఉన్నాడుగా.. జానీకి ఆ ఛాన్స్ మిస్..!

Allu Arjun : అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ…

2 hours ago

Stone Fruits : స్టోన్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా…ఇది అన్ని రకాల వ్యాధులకు దివ్య ఔషధం…!!

Stone Fruits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. అయితే కొంతమంది ప్రతి రోజు…

3 hours ago

YIL Jobs : యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) 3883 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

YIL Jobs  : యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) యొక్క వివిధ యూనిట్లలో 3,883 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…

4 hours ago

Financial Problems : ఇంట్లో ఆర్థిక సమస్యలా..? అయితే యాలకులతో ఈ పరిహారం చేయండి..?

Financial Problems : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తే జీవితమే మారిపోతుందని చాలామంది నమ్ముతారు.…

5 hours ago

Dark Circles : డార్క్ సర్కిల్స్ ను కాఫీ పౌడర్ తో కూడా ఈజీగా తొలగించవచ్చు… ఎలాగో తెలుసా…!!

Dark Circles : ప్రస్తుత కాలంలో స్కిన్నింగ్ టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అయితే ల్యాప్ ట్యాప్స్ మరియు సెల్…

6 hours ago

Zodiac Signs : జేష్ట నక్షత్రం లోకి శుక్రుడు…ఇకపై ఈ రాశుల వారికి కనకమహార్ధశ…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి.…

7 hours ago

Ys Jagan : జ‌గ‌న్ త‌న కంటిని తానే పొడుచుకుంటున్నాడా.. ఆ విష‌యంలో వైసీపీ అలా ఎలా బోల్తా ప‌డింది..!

Ys Jagan : ప్ర‌స్తుతం జ‌గ‌న్ వ్య‌వ‌హారం అంతటా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న‌పై ష‌ర్మిళ కొన్నాళ్లుగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ…

15 hours ago

This website uses cookies.