ICON STAR Allu Arjun Chilling With His Wife Sneha Reddy And Kids
Allu Arjun : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో అల్లు అర్జున్ స్నేహా రెడ్డి తప్పక ఉంటారు. చూడ ముచ్చటగా ఉండే ఈ జంటకి ఇద్దరు పిల్లలు ఉండగా, వారు తమ పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల స్నేహా రెడ్డికి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి.ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం లేని స్నేహరెడ్డి తన భర్త అల్లు అర్జున్ ద్వారా తనకంటూ ప్రత్యేక పరిచయాన్ని పెంచుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది. ఇలా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది స్నేహ రెడ్డి.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఏ స్టార్ హీరోయిన్ కానీ, ఏ స్టార్ హీరో భార్యలు కానీ తెచ్చుకొని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా పొందింది స్నేహా రెడ్డి. తను కూడా హీరోయిన్స్ మాదిరిగా తయారవుతూ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గేది లే అన్నట్టుగా సాగుతుంది. అయితే స్నేహ రెడ్డి బిహేవియర్లో ఇటీవల చాలా చేంజెస్ వచ్చాయి అని అల్లు కాంపౌండ్ నుంచి ఓ వార్త లీక్ అయింది . ఈ మధ్యకాలంలో శృతి మించిన ఫొటో షూట్స్ చేస్తున్న స్నేహా రెడ్డి.. హీరోయిన్‌గా పలు సినిమాలకు కమిట్ అయిందని కూడా ప్రచారం నడిచింది.
allu arjun fire on sneha reddy
దీనిపై ఇంత వరకు క్లారిటీ అయితే లేదు కాని, వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల సౌత్ ఆఫ్రికా వెళ్లిన బన్నీకి అక్కడ స్నేహ బిహేవియర్ లో చాలా మార్పులు కనిపించాయట. కొంచెం భర్తతో దురుసుగా ప్రవర్తించిందని..అల్లు అర్జున్ కి స్టైల్ విషయంలో జీరో నాలెడ్జ్ అని అతనికి స్టైలిష్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో అన్నట్టుగా స్నేహ మాట్లాడిందట . ఇక ఫొటో షూట్స్‌లో కూడా బన్నీ పెట్టిన లిమిట్స్‌ని స్నేహా దాటడంతో ఇద్దరి మధ్య మధ్య మాట మట పెరిందనే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ.. స్నేహాపై చాలా గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నా ఇవన్నీ అవాస్తవాలు అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. మంచిగా ఉన్న జంటల మధ్య చిచ్చు పెట్టొద్దు అని అంటున్నారు.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.