allu arjun heroienes not getting offers
Allu Arjun: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందాడు. అతని సినిమాలు అందరికి తెగ నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా డ్యాన్స్, నటనతో తెగ మెప్పిస్తున్నాడు. అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ఇండియా లెవల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు హిందీ బెల్ట్‌లో కూడా అదరగొట్టింది. అది అలా ఉంటే గంగోత్రితో హీరోగా మొదలైన అల్లు అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్ వలన చాలా మంది హీరోయిన్స్ కి కెరియర్ అనేదే లేకుండా పోయింది. బన్నీ ఫస్ట్ సినిమా గంగోత్రితో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది అదితి అగర్వాల్. ఈ సినిమా హిట్ అయినా.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసి ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయింది.
బన్నీ – వివి. వినాయక్ కాంబినేషన్లో వచ్చిన బన్నీ సినిమాతో గౌరీ ముంజల్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో గౌరీ సినిమాతో పాటు కన్నడ, మళయాళంలో కొన్ని సినిమాలు చేసినా హీరోయిన్‌గా నిలదొక్కుకోలేక త్వరగా ఫేడవుడ్ అయిపోయింది. ఇక ఆర్యతో అనూరాధ మెహతా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఒక్క హిట్ లేకుండా అవుట్ అయిపోయింది. అల్లు అర్జున్ – గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన వరుడు సినిమాతో భాను శ్రీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నిలదొక్కుకోలేదు. అసలు ఆ ఒక్క సినిమాతోనే ఆమె అడ్రస్ లేకుండా పోయింది.
allu arjun heroienes not getting offers
అల్లు అర్జున్ పరుగు సినిమాతో షీలా హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమా చేసింది.మంచి సినిమాలే చేసిన ఎందుకో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. ఇక బన్నీ – క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాతో దీక్షా సేథ్ ఆ తర్వాత గోపీచంద్, మనోజ్ లాంటి హీరోల పక్కన నటించినా సక్సెస్ కాలేదు. ఇలా కొందరు హీరోయిన్స్ బన్నీతో నటించి ఆయన బ్యాడ్ సెంటిమెంట్ వలన ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు. ఇక బన్నీ నటించిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో.. ఇప్పుడు దాని సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 మూవీ.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ పార్ట్ 1 సినిమా తెలుగులోనే కాదు.. రిలీజైన అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది.
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
This website uses cookies.