Home » Entertainment » Allu Arjun Hug His Wife After National Award
Entertainment

Allu Arjun : జాతీయ అవార్డు కేంద్రం ప్రకటించిన సమయంలో భార్యను గట్టిగా ముద్దాడిన బన్నీ.. వీడియో !!

Authored By
Breaking News
The Telugu News | Published on: August 25, 2023, 6:00 pm
Advertisement

Allu Arjun : గురువారం ఢిల్లీలో 69 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ విభాగాల్లో పురస్కారాల విజేతాలను జ్యూరీ సభ్యులు వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు పేరు ప్రకటించగానే బన్నీ ఇంట్లో పుష్ప టీం గోల గోల చేసింది. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ గట్టిగా కౌగిలించుకొని ఆనందభాష్పాలతో కన్నీరు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం టీవీలో జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అని ప్రకటించగానే అందరూ గోల గోల చేశారు.

Advertisement

ఈ క్రమంలో అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డిని గట్టిగా కౌగిలించుకుని ముద్దాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంది. తొలి తెలుగు హీరోగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు బన్నీకి వరించడంతో తెలుగు చలనచిత్రా రంగానికి చెందిన ప్రముఖులు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. 2021లో వచ్చిన “పుష్ప” సినిమా బన్నీ కెరియర్ నీ ఒక్కసారిగా మలుపు తిప్పింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేసిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను పుష్ప సినిమా అలరించింది.

allu arjun Hug his wife After national award

Advertisement

ప్రాంతాలకు భాషలకు దేశాలకు అతీతంగా పుష్ప ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమాలో తగ్గేదేలే డైలాగ్.. అల్లు అర్జున్ మేనరిజమ్స్ ఎంతగానో అలరించడం జరిగాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో సినిమా యూనిట్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి