
Allu Arjun : బన్నీ రాజకీయం కొత్తగా ఉందిగా.. ఎన్టీఆర్‌ని వాడుకొని మెగా ఫ్యామిలీపై కక్ష తీర్చుకోబోతున్నాడా..!
Allu Arjun : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయం సరికొత్తగా మారింది.ఓ వైపు రాజకీయ నాయకుల రాజకీయం అందరిని ఆశ్చర్యపరుస్తుంటే మరోవైపు మెగా వర్సెస్ అల్లు రాజకీయం సరికొత్తగా అనిపిస్తుంది. గతంలో ఓ కార్యక్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మాస్ మహారాజ్ రవితేజని ప్రశంసిస్తూ నాగబాబు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. నాగబాబు మాట్లాడుతూ.. కొంతమంది నేను ఎందుకు పనికిరాను నా జీవితం ఇంతే అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లంతా రవితేజ జీవితం గురించి తెలుసుకోవాలి. రవితేజ తన కెరీర్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యంగ్ హీరోలు అంటే అందరూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ పోతినేని పేర్లు చెబుతారు.
అలాంటి యంగ్ హీరోలతో కూడా పోటీ పడే సత్తా రవితేజకి ఉంది అంటూ నాగబాబు ప్రశంసించారు.అంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ని నాగబాబు విమర్శించారని నాగబాబుపై ఇటీవల చాలా ట్రోలింగ్ జరిగింది. అయితే కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీపై గుర్రుగా ఉన్న అల్లు అర్జున్ వారిపై పెద్ద దెబ్బ కొట్టేందుకు ఎన్టీఆర్‌ని అస్త్రంగా వాడుకోబోతున్నట్టు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. బావా.. బావా.. అని పిలుచుకుంటారు. తారక్ ని ఉపయోగించి విభేదాలు తన పుష్ప2 సినిమాపై పడకుండా ఉండేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు అల్లు అర్జున్ . దీనికోసం తనదగ్గరున్న సోషల్ మీడియా సైన్యంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కూడా కూడగడుతున్నారు.
Allu Arjun : బన్నీ రాజకీయం కొత్తగా ఉందిగా.. ఎన్టీఆర్‌ని వాడుకొని మెగా ఫ్యామిలీపై కక్ష తీర్చుకోబోతున్నాడా..!
బన్నీ సోషల్ మీడియా ఆర్మీ, తారక్ అభిమానులు మూకుమ్మడిగా మెగా అభిమానులపై దాడి చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు వ్యతిరేకంగా వీరు వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల దండయాత్రకు మెగా అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనిపై రామ్ చరణ్ ఏమైన స్పందిస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు పుష్ప2 విడుదలకు మెగా అభిమానులు బాయ్ కాట్ చేస్తే తారక్ అభిమానులతో ఆ స్థానాన్ని భర్తీ చేయించాలనే ప్లాన్ బన్నీది. దీనివల్ల సినిమా కలెక్షన్లపై ఎటువంటి ప్రభావం పడదని, అనుకున్నస్థాయిలోనే కలెక్షన్లు వస్తాయని బన్నీ భావిస్తున్నాడు. డిసెంబర్ 6న పుష్ప2 చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీకి ఎక్కడ ఎలాంటి నెగెటివిటీ రాకుండా బన్నీ జనాలలో సినిమాలలోకి తీసుకెళ్లేలా ప్రయత్నిస్తున్నారు.
Karthika Deepam 2 February 14th 2026 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2'…
Viral Video : సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్నింటి వెనుక దాగి ఉన్న…
Funky Movie First Day Collections : మాస్ కా దాస్‌గా పేరుపొందిన విశ్వక్ సేన్ vishwak sen హీరోగా,…
Today Horoscope 14th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం, ఫిబ్రవరి 14, 2026 నాడు గ్రహాల…
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్‌ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్‌బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
This website uses cookies.