Allu Arjun : ప్రభాస్.. మహేష్ ఇద్దరిలో అల్లు అర్జున్ కి పోటీ ఎవరు.. పుష్ప రాజ్ సమాధానం మైండ్ బ్లాక్..!
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ 4 లో పాల్గొన్నాడు. పుష్ప 2 విషయాలతో పాటు సినిమా పరిశ్రమలోని వేరే హీరోల గురించి కూడా బాలకృష్ణ అల్లు అర్జున్ దగ్గర ప్రస్తావించారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ గురించి అల్లు అర్జున్ ని అడిగి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు బాలకృష్ణ. ఈ క్రమంలో పరిశ్రమలో నీకు అతి పెద్ద పోటీ ఎవరు.. ప్రభాస్, మహేష్ అని బాలకృష్ణ అడిగారు. దానికి అల్లు అర్జున్ సమాధానం ఇస్తూ.. నను మించి ఎదిగిటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవరంటే అది రేపటి నేనే అంటూ సమాధానం ఇచ్చాడు. దాంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అంతా అదరహో అనేశారు. ప్రభాస్ పేరు చెబితే మహేష్ ఫ్యాన్స్.. మహేష్ పేరు చెబితే ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా అందరు హర్ట్ అయ్యే వారు.
కానీ అల్లు అర్జున్ తన తెలివైన సమాధానంతో అదరగొట్టాడు. పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ షోతో అదరహో అనిపించాడు. ఈ క్రమంలో మహేష్ టాలీవుడ్ స్టాండర్డ్ పెంచారని. ఆయన ఫ్లాపుల నుంచి ఇచ్చే కంబ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అన్నారు. మొత్తానికి పుష్ప 2 ముందు డిజిటల్ ఫ్యాన్స్ కి ఈ ఎపిసోడ్ సూపర్ ట్రీట్ అందిస్తుంది.
Allu Arjun : ప్రభాస్.. మహేష్ ఇద్దరిలో అల్లు అర్జున్ కి పోటీ ఎవరు.. పుష్ప రాజ్ సమాధానం మైండ్ బ్లాక్..!
పుష్ప 2 బజ్ విషయంలో భారీ క్రేజ్ ఏర్పరచుకుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుంది. పుష్ప 2 సినిమా తో 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా ప్రమోషన్స్ పాట్నా నుంచి మొదలు పెడుతున్నారు. సినిమా ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ అన్ని కూడా దేశం మొత్తంలో 7 చోట్ల ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. Allu Arjun , Allu Arjun Shocking Comments on Prabhas Mahesh Pushpa 2 Balakrishna Unstoppable , Mahesh, Unstoppable, Prabhas
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.