
Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ దేశ విదేశాలలో ఫుల్ పాపులారిటీ అంది పుచ్చుకున్నాడు. ఇక పుష్ప2తో ఆయన క్రేజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు. అయితే బన్నీకి జనాలలో ఎంత క్రేజ్ ఉందో ఆయన భార్య స్నేహా రెడ్డి కూడా అదే రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది. బన్నీ తన కెరీర్ కొనసాగిస్తూనే ఫ్యామిలీ కోసం ప్రత్యేకమైన సమయం కేటాయిస్తున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా లాంగ్ వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్స్ పరంగా కాస్త గ్యాప్ దొరకడంతో తన భార్యాపిల్లలతో కలిసి విదేశాలు చుట్టేస్తున్నారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు కెరీర్ ని అల్లు అర్జున్ బ్యాలెన్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. 2011లో అల్లు అర్జున్, స్నేహ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అల్లు అర్హ, అల్లు అయాన్ సంతానం. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో బాగా వర్కౌట్ అయింది. అయితే బన్నీకి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ కి ఫిదా అయిపోయిన ఒక స్టార్ హీరోయిన్ అతని వెంట పడిందట. ఇష్టం లేదు అని చెప్పినా మెసేజ్లు కాల్స్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.
allu arjun wife free on Rakul Preet Singh
అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో బోయపాటి దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రకుల్, బన్నీ కెమిస్ట్రీ బాగా కుదిరింది అని చెప్పాలి. ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా రకుల్ బన్నీతో కాస్త సన్నిహితంగా ఉండడానికే ఇష్టపడిందట. ఈ క్రమంలోనే ఏదో ఒక కారణం చెప్పి బన్నీని తరచూ కలవడానికి ప్రయత్నించేదట రకుల్. ఫోన్లు మెసేజ్లు కూడా చేయడం మొదలుపెట్టిందట. ఓ రోజు ఫామిలీ మెంబర్స్ అందరూ కలిసినప్పుడు కూడా రకుల్ నుంచి బన్నీ కి ఫోన్ వచ్చిందట. అప్పుడు బన్నీ ఫోన్ మాట్లాడుతుండగా, ఆయన చేతులోని ఫోన్ లాక్కొని కాల్ కట్ చేశారట. అప్పటి నుండి రకుల్ అంటే స్నేహా రెడ్డికి ఒళ్లు మంట అట.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.