Home » Entertainment » Allu Arjun Wife Sneha Reddy Personal Video Leaked
Entertainment

Allu Arjun Wife : అల్లు అర్జున్ భార్యని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. లీకైన పర్సనల్ వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 30, 2023, 8:00 pm
Advertisement

Allu Arjun Wife : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తెలుసు కదా. తను హీరోయిన్ కాకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తను ఫుల్ టు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ట్రెండీ ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది స్నేహా రెడ్డి. సోషల్ మీడియాలో తనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక అల్లు అర్జున్ భార్యగానే కాదు.. తనకంటూ సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది స్నేహా రెడ్డి. హీరోయిన్ ను మించిన అందం తన సొంతం. అలాగే.. హీరోయిన్లకు దీటుగా సోషల్ మీడియాలో ట్రెండీ డ్రెస్సులు వేసుకొని రచ్చ రచ్చ చేస్తుంది స్నేహా రెడ్డి. పుష్ప 2 షూటింగ్ లో కొన్ని రోజుల పాటు బిజీబిజీగా గడిపిన అల్లు అర్జున్ తన భార్య పుట్టిన రోజు కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని లండన్ చెక్కేశాడు.

Advertisement

తన భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ లండన్ కు హాలీడే టూర్ కి వెళ్లాడు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో బ్లాక్ లో ఓ ఫోటోను షేర్ చేసి లండన్ అంటూ క్యాప్షన్ పెట్టాడు అల్లు అర్జున్. అందులో మరింత స్టయిలిష్ గా కనిపించాడు అల్లు అర్జున్. తన భార్య స్నేహా రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసమే ఫ్యామిలీ లండన్ కు వెళ్లింది. ఈసందర్భంగా తన భార్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతూ ఓ వీడియోను షేర్ చేశాడు బన్నీ. అది ఇంట్లో సరదాగా మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియో అది. బయటికి వెళ్లినప్పుడు కూడా స్నేహా రెడ్డిని చాటుగా వీడియో తీసి అన్నింటినీ జోడించి హ్యాపీ బర్త్ డే స్నేహా రెడ్డి అంటూ తనకు వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పాడు బన్నీ.

#image_title

Advertisement

Allu Arjun Wife : తన భర్త బర్త్ డే గిఫ్ట్ కి మురిసిపోయిన స్నేహా రెడ్డి

తన భర్త అల్లు అర్జున్ సరికొత్త బర్త్ డే గిఫ్ట్ కి స్నేహా రెడ్డి మురిసిపోయింది. తనకు తెలియకుండా ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు వీడియో తీసి తనను భలేగా సర్ ప్రైజ్ చేశాడంటూ స్నేహా రెడ్డి తెగ సంబురపడిపోయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి